AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chor bazaar: ఈ సారి ఆకాష్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.. ఆకట్టుకుంటోన్న చోర్ బజార్ ట్రైలర్

యంగ్ హీరో ఆకాష్ పూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్. దళం", "జార్జ్ రెడ్డి" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు  చోర్ బజార్ సినిమా రూపొంది.

Chor bazaar: ఈ సారి ఆకాష్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.. ఆకట్టుకుంటోన్న చోర్ బజార్ ట్రైలర్
Akash
Rajeev Rayala
|

Updated on: Jun 23, 2022 | 8:30 PM

Share

యంగ్ హీరో ఆకాష్ పూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్(Chor bazaar). దళం”, “జార్జ్ రెడ్డి” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు  చోర్ బజార్ సినిమా రూపొంది. గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రేపు సినిమా రిలీజ్ అవుతుండగా ఈ రోజు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా ఆద్యంతం ఒక డైమెండ్ కోసం సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

గాడ గంత సెక్యూరిటీ ఉన్నాంగా డూప్లికేట్ పెట్టి వరిజినల్ దోబిన్రు అంటూ సునీల్ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఆకాష్ పేరు బచ్చన్ సాబ్.. ఎం చేస్తుంటావ్ నువ్వు అని పోలీసులు అడిగితే గిన్నిస్ బుక్ రికార్డును బ్రేక్ చేయండనికి ట్రై చేస్తుంటాను సార్ అని ఆకాష్ చెప్పడం.. పోరీలను పడేయడం చాలా ఈజీ అందరు నాలాంటి హౌలే గాళ్ళకే పడుతున్నారు అంటూ ఆకాష్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి అర్చన , సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ఈ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో