AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetu Royal: అప్పుడు ఏడిపించు అని సవాల్ విసిరింది.. ఇప్పుడు రోజు ఏడుస్తోంది.. బిగ్ బాస్ చూస్తూ బోరుమన్న గీతూ

హౌస్ లో నాకు నచ్చినట్టే నేను ఉంటా.. నచ్చినట్టే అడ్డుతా అంటూ బీరాలు పోయి చివరకు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

Geetu Royal: అప్పుడు ఏడిపించు అని సవాల్ విసిరింది.. ఇప్పుడు రోజు ఏడుస్తోంది.. బిగ్ బాస్ చూస్తూ బోరుమన్న గీతూ
Geetu Royal
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2022 | 3:34 PM

Share

బిగ్ సీజన్ 6 మొత్తానికి హైలైట్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు గీతూ.. ఈ అమ్మడు పాజిటివ్ కంటే నెగిటివిటీతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. హౌస్ లో నాకు నచ్చినట్టే నేను ఉంటా.. నచ్చినట్టే అడ్డుతా అంటూ బీరాలు పోయి చివరకు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. హౌస్ లో ఎక్కువ ఎవరితో కలవకుండా మిగతా ఇంటిసభ్యుల ఆట తీరు పై రివ్యూలు ఇచ్చుకుంటూ బాగానే హల్ చల్ చేసింది గీతూ.. నా స్ట్రాటజీ అంటూ తనకు నచ్చినట్టు ఆడి ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించింది. ఇక హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎమోషన్స్ లేవు.. నేను చిత్తూరు చిరుతను అంటూ చెప్పుకున్న గీతూ.. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ కు సవాల్ కూడా  విరిసింది. చేతనైతే నన్ను ఏడిపించు బిగ్ బాస్ అని అంది. అయితే గీతూ ధీమా చూసి ఆమె టాప్ 5లో ఉంటుందని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

ఇక గీతూ ఎలిమినేట్ అని నాగార్జున అనౌన్స్ చేసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయింది. నేను వెళ్లనూ అంటూ గుక్కపట్టి ఏడ్చింది. హౌస్ లోనే ఉంటాను నన్ను పంపకండి అంటూ ప్రాధేయపడింది. అయినా గీతూని బయటకు పంపారు. ఇక బయకు వచ్చిన తర్వాత పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టోపడటం లేదు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ సి చిన్నది బిగ్ బాస్ చూస్తూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను చూస్తూ బోరున ఏడ్చింది గీతూ.. అయితే పక్కనే ఉన్న కుటుంబసభ్యులు ఆమెను ఓదారుస్తూ దైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vikas Mickey (@vikasmickey)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా