AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna’s Akhanda: అఖండ నుంచి అందమైన మెలోడీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో  వేసుకున్నారు. మాస్ ఆడియన్స్ పల్స్.. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ పల్స్ తెలిసిన బోయపాటి దర్శకత్వంలో

Nandamuri Balakrishna's Akhanda: అఖండ నుంచి అందమైన మెలోడీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
Akhanda
Rajeev Rayala
|

Updated on: Jan 12, 2022 | 8:19 PM

Share

Akhanda: బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో  వేసుకున్నారు. మాస్ ఆడియన్స్ పల్స్.. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ పల్స్ తెలిసిన బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. కరోనా తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా బాలయ్య అఖండ. ఈ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని సాంతం చేసుకొని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. సింహ , లెజెండ్ సినిమాలను మించి అఖండ .. అఖండ విజయం సాధించింది. రోజులు గడుస్తున్నా థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు మాత్రం తీయడం లేదు ఓనర్స్..కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు.. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు.

థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను అందమైన మెలోడీ అడిగా అడిగా పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ప్రగ్యాజైశ్వాల్, బాలకృష్ణ మధ్య వచ్చే ఈ అందమైన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన లిరిక్స్‌తో కూడిన మెలోడీని ఎస్‌పి చరణ్- ఎంఎల్ శ్రుతి ఆలపించారు. కళ్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఈ వీడియో సాంగ్ పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్

Follow Us
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?