ఈ క్యూట్ చిన్నారికి సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. తలుపు తడుతున్న వరుస ఆఫర్లు..

ఫోటోలో కూర్చుని క్యూట్‏గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్స్‏లలో ఒకరు. చిన్న చిన్న పాత్రలతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన

ఈ క్యూట్ చిన్నారికి సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. తలుపు తడుతున్న వరుస ఆఫర్లు..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 04, 2021 | 1:46 PM

పైన ఫోటోలో కూర్చుని క్యూట్‏గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్స్‏లలో ఒకరు. చిన్న చిన్న పాత్రలతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరో గుర్తుపట్టండి.

Actress 1

దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఇలా టాప్ హీరోలతో స్టెప్పులెసింది. మీరు మరో క్లూ కూడా ఇస్తున్నా.. మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఈ బ్యూటీ నటించింది. అయితే కాజల్ మాత్రం కాదు. గుర్తుపట్టారా? నాలుగు పదుల వయసులోనూ ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

Trisha

పైన ఫోటోలలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. హీరోయిన్ త్రిష. ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమాతో త్రిష కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసిన త్రిష.. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. కేవలం వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‏ఫామ్స్ పైన తన సత్తా చాటుతుంది. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కెయండి.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

Also Read: