AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surekhavani: కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన సురేఖా వాణి.. ఏమన్నారంటే?

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి ప్రకంపనలు రేపుతోంది. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌తో దొరికిపోయాడు. అతనిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే కేపీ ఫోన్‌ కాంటాక్ట్ లిస్టులో వందలాది మంది సినీ తారలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్‌ ఆర్టిస్టు జ్యోతి, అలాగే సీనియర్‌ నటి సురేఖావాణిలపై డ్రగ్స్‌ ఆరోపణలు వస్తున్నాయి.

Surekhavani: కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు.. వీడియో విడుదల చేసిన సురేఖా వాణి.. ఏమన్నారంటే?
Surekhavani
Basha Shek
|

Updated on: Jun 25, 2023 | 5:23 PM

Share

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి ప్రకంపనలు రేపుతోంది. కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌తో దొరికిపోయాడు. అతనిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే కేపీ ఫోన్‌ కాంటాక్ట్ లిస్టులో వందలాది మంది సినీ తారలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్‌ ఆర్టిస్టు జ్యోతి, అలాగే సీనియర్‌ నటి సురేఖావాణిలపై డ్రగ్స్‌ ఆరోపణలు వస్తున్నాయి. ఇక సురేఖా వాణితో పాటు ఆమె కూతురు సుప్రీతతో కేపీ చౌదరి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఒక పార్టీలో సురేఖా కేపీ చౌదరికి ముద్దుపెడుతున్న ఫొటో తెగ వైరలవుతోంది. దీంతో తల్లీకూతుళ్లతో కేపీ చౌదరికి ఉన్న లింక్స్‌ ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే తనపై వస్తోన్న డ్రగ్స్‌ ఆరోపణలపై సురేఖా వాణి స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్‌ చేశారు.

‘గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్నఆరోపణల వల్ల మా కెరీర్‌, మా భవిష్యత్‌ ముఖ్యంగా నా పిల్లల కెరీర్‌, ఫ్యూచర్‌ అలాగే ఫ్యామిలీ ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా ఎఫెక్ట్‌ అవుతోంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. థ్యాంక్యూ’ అని వీడియోలో చెప్పుకొచ్చింది సురేఖా వాణి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..