Chiranjeevi: మెగాస్టార్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన ముద్దుగుమ్మ.. బాబీ సినిమాలో హీరోయిన్‌గా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Chiranjeevi: మెగాస్టార్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన ముద్దుగుమ్మ.. బాబీ సినిమాలో హీరోయిన్‌గా..
Megastar
Follow us

|

Updated on: Jan 06, 2022 | 5:58 PM

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో చిరు చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించి ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్ , పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమా తర్వాత మలయాళ సినిమా రీమేక్ చేస్తున్నారు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా తర్వాత తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం మూవీని రీమేక్ తో రాబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు భోళా శంకర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో  కీర్తి సురేష్ మెగాస్టార్ కు చెల్లెలుగా కనిపించనుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. వీటితోపాటు దర్శకుడు బాబీ డైరెక్షన్ లో సినిమా ఓకే చేశారు చిరు. ఈ సినిమా మాస్ మసాలా కథతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మత్యకారుడిగా కనిపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య  అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ గా ఇప్పుడు ఓ బ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ సినిమా మెగాస్టార్ తో రొమాన్స్ చేయండని శ్రుతిహాసన్ రంగంలోకి దిగుతుందని అంటున్నారు. ఇటీవలే క్రాక్ సినిమాతో హిట్  అందుకున్న ఈ భామ ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తుంది. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రతీహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈ  బ్యూటీకి మెగా ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.Chiru

మరిన్ని ఇక్కడ చదవండి : 

Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?..

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు

Acharya: ఆచార్య స్పెషల్ సాంగ్ పై వివాదం.. ఆ లిరిక్ తమ మనోభావలను దెబ్బతీసిందంటూ..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..