Shivathmika Rajashekar: కోలివుడ్‏లో శివాత్మిక దూకుడు… సెట్స్ పై ఫస్ట్ మూవీ… మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..

టాలీవుడ్ అగ్ర హీరోల కుమారులే కాదు.. కూతుర్లు కూడా సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. వారసత్వంగా ఎంట్రీ ఇచ్చినా.. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Shivathmika Rajashekar: కోలివుడ్‏లో శివాత్మిక దూకుడు... సెట్స్ పై ఫస్ట్ మూవీ... మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..
Shivathmika Rajashekar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2021 | 8:50 PM

టాలీవుడ్ అగ్ర హీరోల కుమారులే కాదు.. కూతుర్లు కూడా సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. వారసత్వంగా ఎంట్రీ ఇచ్చినా.. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఒకరు. దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత శివాత్మికకు తెలుగుల అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమా చేస్తుండగా..చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే.. ఆనందం విలయాడమ్ వీడు అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో గౌతమ్ కార్తీక్ కు జోడిగా నటిస్తుండగా… కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడింది. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది శివాత్మిక.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రంలో శివాత్మిక హీరోయిన్ గా నటించనుంది. ఇందుల ఆమెతోపాటు.. రీతూవర్మ, అపర్ణబాలమురళి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి శివాత్మిక అధికారికంగా ప్రకటించింది. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అద్భుతమైన బృందంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ శివాత్మిక తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది. రోడ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: AP SIPB Meeting: ఏపీలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదముద్ర.. కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేః సీఎం జగన్

Kolkata Yellow Taxi: కోల్‌కతా పసుపు టాక్సీ అంబాసిడార్ కు చివరి రోజులు వచ్చేశాయా? ఇక చరిత్రలో కలిసిపోవడమేనా?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్