AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతున్నారు రకుల్. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ తన మార్క్‌ చూపిస్తూ క్రేజీ ఆఫర్స్‌తో నేమ్‌ కమాయిస్తున్నారు

Rakul Preet Singh: అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.. రకుల్ సంచలన కామెంట్స్
Rajeev Rayala
|

Updated on: May 09, 2022 | 10:16 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతున్నారు రకుల్(Rakul Preet Singh). తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ తన మార్క్‌ చూపిస్తూ క్రేజీ ఆఫర్స్‌తో నేమ్‌ కమాయిస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో ఓ క్రేజీ అండ్ బోల్డ్ క్యారెక్టర్తో తన ఫ్యాన్స ముందుకు వచ్చేస్తా అంటూ రీసెంట్ గా చెబుతున్నారు కూడా..ఎప్పుడూ కోర్ కమర్షల్ అండ్ గ్లామర్ మూవీస్ చేసే రకుల్. ఫర్ ఏ చేంజ్‌.. కండోమ్ టెస్టర్గా యాక్ట్ చేస్తున్నారు. ఛత్రివాలా సినిమా కోసం ఈ బోల్డ్ క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా తీసుకుని అడాప్ట్ చేసుకున్నారు. మూవీ ఫినిష్ చేసి రిలజ్ రేపో మాపో అంటూ హింట్ ఇస్తున్నారు రకుల్.

అయితే ఓ కండోమ్ టెస్టర్ గా రకుల్ నటించడం పై ట్రోలర్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే అడల్డ్‌ కంటెంట్‌ ఉన్న సినిమాల్లో నటించడంపై స్పందించారు రకుల్‌ ప్రీత్ సింగ్. ఛత్రీవాలి మూవీలో కండోమ్‌ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ హెడ్‌గా నటిస్తున్న రకుల్.. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదని చెప్పారు. సొసైటీలో కండోమ్ వినియోగంపై ఉన్న కన్‌ఫ్యూజన్‌ని తొలగించడమే తన పాత్ర ఉద్దేశమన్నారు.

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..