AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himaja: కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్

కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా నటి హిమజ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కవు అని మొదటి నుంచి ఉన్న వాదన.. దీని పై చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. తాజాగా హిమజ కూడా దీని పై మాట్లాడింది..

Himaja: కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
Himaja
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2024 | 10:43 AM

Share

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. కొంతమంది నటీమణు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు తెలిపారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా నటి హిమజ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కవు అని మొదటి నుంచి ఉన్న వాదన.. దీని పై చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. తాజాగా హిమజ కూడా దీని పై మాట్లాడింది.. కమిట్మెంట్ అనే పదం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. హిమజ మాట్లాడుతూ.. . కమిట్మెంట్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అదే పరిస్థితి అంటుంది హిమజ.

సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ.. ఆతర్వాత బుల్లి తెర పై సందడి చేసింది. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది హిమజ. దాంతో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఫ్యాన్స్ కూడా భారీగానే పెరిగిపోయారు ఈ అమ్మడికి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తెలుగు అమ్మాయిలు రిజర్వుడ్ గా ఉంటారని అందరూ అనుకుంటారు. అందుకే తెలుగు వాళ్లకు అవకాశాలు రావు అని అంతా అనుకుంటుంటారు. కానీ తెలుగువారు రిజర్వ్డ్ గా ఉండట్లేదని ఇప్పటికే ప్రూవ్ అయింది అని హిమజ తెలిపింది. అలాగే కమిట్‌మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. అలాగని అవకాశాలు వచ్చిన వారెందుకు కమిట్‌మెంట్ ఇచ్చినట్టు కాదు అని అని చెప్పుకొచ్చింది హిమజ. ఎక్కడి నుంచో వచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదు అంటే అందరూ అన్ని పాత్రలకు సెట్ అవ్వరు అని తెలిపింది హిమజ. అంతే కాదు కొంతమందికి అవకాశాలు రాకపోవడానికి అత్యాశ కారణం అని తెలిపింది హిమజ. నేను సీరియల్స్ లో హీరోయిన్ గా నటించా.. సక్సెస్ ఫుల్ గా రాణించా.. అయితే మొదటి మూవీలో పని మనిషి క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని అయితే క్యారెక్టర్ ఏదైనా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అని భావించా అని తెలిపింది.

View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం