Prakash Raj Marriage: కుమారుడి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు.

Prakash Raj Marriage: ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో ఉండే వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఒకరు. కేవలం సినిమాలతోనే కాకుండా పలు స్టేట్‌మెంట్స్‌తో కూడా ప్రకాశ్‌ లైమ్‌లైట్‌లో ఉంటారు...

Prakash Raj Marriage: కుమారుడి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు.
Prakash Raj Marriage
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 25, 2021 | 8:42 AM

Prakash Raj Marriage: ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో ఉండే వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఒకరు. కేవలం సినిమాలతోనే కాకుండా పలు స్టేట్‌మెంట్స్‌తో కూడా ప్రకాశ్‌ లైమ్‌లైట్‌లో ఉంటారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి బరిలో నిలిచిన ప్రకాశ్ మరోసారి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లిచేసుకున్నారు. ప్రకాశ్‌ మరో అమ్మాయిను వివాహమాడారా? అని అనుకుంటున్నారా.? అయితే ఇది నిజమైన పెళ్లి కాదులేండి. తమ కుమారుడి కోసం ప్రకాశ్‌ మరోసారి వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రకాశ్‌ రాజ్‌ మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత 2010లో కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని వివాహమాడిన విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే తమ కుమారుడు కోరిక మేరకు మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా భార్య వేలికి రింగ్‌ తొడుగుతున్న సమయంలో దిగిన ఫొటోలను ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయ ట్వీట్ చేస్తూ.. ‘మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రకాశ్‌ రాజ్‌ ప్రస్తుతం.. కె.జి.యఫ్ చాప్టర్ 2, పుష్పతో పాటు రజినీకాంత్‌ అన్నాత్తే చిత్రాల్లో నటిస్తున్నారు. మరి మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ విజయాన్ని సాధిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్..

Also Read: Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం..వర్షాలు కురవాలని ఇలా చేస్తారట.. 

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో కట్టప్ప, ఒకప్పుడు తాలిబన్ కసాయి.. ఇప్పుడు వారికి ఆప్తమిత్రుడు..

Social Media Effect: ఫేస్ బుక్ స్నేహితులు.. పేదింటి అమ్మాయి పెళ్లి చేశారు..

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..