AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VK Naresh: ‘న్యూడ్ డ్యాన్సర్లను తెచ్చింది ఎవరు..? తాగి అలా చేస్తారా’..

తన భార్య రమ్య రఘుపతి రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించడంతోపాటు.. తనని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి కుట్ర పన్నిందని తీవ్ర ఆరోపణలు చేశారు యాక్టర్ వి.కె.నరేష్‌

VK Naresh: 'న్యూడ్ డ్యాన్సర్లను తెచ్చింది ఎవరు..? తాగి అలా చేస్తారా'..
Actor Vk Naresh
Ram Naramaneni
|

Updated on: Jan 28, 2023 | 8:42 AM

Share

నరేష్‌-పవిత్ర..మధ్యలో రమ్య..వీళ్ల ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. ప్రతి సీనూ క్లైమాక్సే..రమ్య అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు నరేష్‌. పవిత్రతో ఉన్న తనను చంపేందుకు కూడా రమ్య స్కెచ్ వేసిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారాయన. తనకు రమ్య విషం పెట్టి చంపాలని చూసిందని ఆరోపించారు నరేష్‌. అందులో భాగంగా బిహార్‌ నుంచి మనుషులను రప్పించిందన్నారు. పవిత్రతోనే ఉంటా.. అది నా ఇష్టం అని క్లియర్‌ కట్‌గా కుండబద్దలుకొట్టారు నరేష్‌. విజయనిర్మల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్ అయిన రమ్య.. సింపతి బిల్డప్ చేసిందన్నారు. ఆ తర్వాత ఆమెలో అసలు క్యారెక్టర్‌ బయటపడిందంటున్నారు నరేష్‌.

ఇప్పుడు తనను చంపడానికే ప్లాన్‌ చేసిందని.. పెళ్లైన తర్వాతి నెల నుంచే తనను వేధించడం మొదలుపెట్టిందంటూ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. తిండి పెట్టేది కాదని, కొడుకును కొట్టేదని చెప్పుకొచ్చారు. ఫంక్షన్ ఏదైనా సరే తాగి రచ్చరచ్చ చేసేదన్నారు. ఒకసారి హిందూపురంలో చుట్టాలు అందరూ ఉండగానే.. తాగి మత్తులో భూతులు తిడుతూ.. కిందపడినట్లు చెప్పుకొచ్చారు. కజిన్ సిస్టర్ పెళ్లికి.. ముంబై న్యూడ్ క్యాబరే డ్యాన్సర్లను రమ్య తెప్పించిదని తెలిపారు.

తిండి పెట్టేది కాదని, కొడుకును కొట్టేదని చెప్పుకొచ్చారు. ఫంక్షన్ ఏదైనాసరే తాగి రచ్చరచ్చ చేసేదన్నారు. రమ్యకి తనపై కంటే డబ్బుపైనే ఎక్కువ ప్రేమ అంటున్నారు నరేష్‌. మరోవైపు మూడు నాలుగు నెలల్లో డైవర్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు నరేష్ తరఫు న్యాయవాది. ఈ కేసులో డొమెస్టిక్ వయలెన్స్‌కి ఆస్కారమే లేదన్నారాయన.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..