Viral Photo ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. నాగార్జునతో సూపర్ హిట్ మూవీ చేసింది..

మొదటి సినిమాతో కుర్రాళ్ల మనసు దొచుకుంది. అప్పట్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

Viral Photo ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. నాగార్జునతో సూపర్ హిట్ మూవీ చేసింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2022 | 6:07 PM

పైన ఫోటోలో తన కుటుంబంతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నది ఎవరో గుర్తుపట్టరా ? .. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్.. మొదటి సినిమాతో కుర్రాళ్ల మనసు దొచుకుంది. అప్పట్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అచ్చమైన తెలుగింటి ఆడపిల్లగా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే.. స్టైలీష్ లుక్‏లోనూ అదరగొట్టింది.. కానీ వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే అనుహ్యంగా చిత్రపరిశ్రమకు దూరమైంది ఈ అమ్మడు.. ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశాల్లో సెటిలైంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా అభిమానులతో టచ్‏లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.. మీకోసం మరోక చిన్న క్లూ.. ఓ స్టార్ హీరోతో కలిసి నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఆ మూవీ కుర్రాళ్లకు స్పెషల్ ..

ఏంటీ ఇంకా ఆలోచిస్తున్నారా ? గుర్తుపట్టలేకపోయారా ?.. ఆ హీరోయిన్ మరెవరో కాదండోయ్.. సీనియర్ హీరోయిన్ అన్షు అంబానీ.. ఇలా ఆ ముద్దుగుమ్మ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ.. మన్మధుడు హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్‏గా నటించింది. ఈ మూవీలో ఎంతో అమాయకంగా.. సంప్రదాయబద్దంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించి రాఘవేంద్ర సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అన్షు సగం మూవీ మాత్రమే ఉంటుంది. ఈ చిత్రాల తర్వాత అన్షు నీలకంఠ తెరకెక్కించిన మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగులోనే కాకుండా.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత లండన్‏కు చెందిన వ్యాపారవేత్త సచిన్‏ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
చపాతీ మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క మార్పు చేయండి
చపాతీ మెత్తగా రావాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ ఒక్క మార్పు చేయండి
అందుకే అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించడానికి రాలేదు..
అందుకే అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించడానికి రాలేదు..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా