పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్

ఈ కరోనా లాక్ డౌన్ సీజన్  కాస్తా, సినిమా వాళ్ల పెళ్లిళ్ల సీజన్ గా మారిపోయింది. ఇప్పటికే  పలువురు చిత్ర సీమ ప్రముఖులు జీవిత భాగస్వాములతో ఏడడుగులు వేశారు.

పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్
Follow us

|

Updated on: Sep 13, 2020 | 9:55 PM

ఈ కరోనా లాక్ డౌన్ సీజన్  కాస్తా, సినిమా వాళ్ల పెళ్లిళ్ల సీజన్ గా మారిపోయింది. ఇప్పటికే  పలువురు చిత్ర సీమ ప్రముఖులు జీవిత భాగస్వాములతో ఏడడుగులు వేశారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. నటుడు సునీల్ సరసన ఉంగరాల రాంబాబు సినిమాలో నటించిన మియాజార్జ్ ఇప్పుడు శ్రీమతిగా మారింది. ప్రముఖ బిజినెస్ మేన్ అశ్విన్ ఫిలిప్‌తో ఏడడుగులు నడిచింది. కేరళలోని కొచ్చిలో జరిగిన వివాహ వేడుకకు కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మంది గెస్టులు హాజరయ్యారు. ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన మియా తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

Also Read :

దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”

Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..