AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ali: కూతురు వివాహానికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆహ్వానించిన నటుడు అలీ

ఈ మధ్యనే అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు సీఎం జగన్. ఇటీవలే సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Ali: కూతురు వివాహానికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆహ్వానించిన నటుడు అలీ
Ali, Tamil Sai Soundararaja
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2022 | 7:42 PM

Share

సినీ నటుడు అలీ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వైఎస్ ఆర్ సీపీ పార్టీలో కొనసాగుతున్నారు అలీ. ఈ మధ్యనే అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు సీఎం జగన్. ఇటీవలే సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా అలీ తెలంగాణ గవర్నర్ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ను కలిశారు.

అలీ నేడు తెలంగాణ గవర్నర్‌  తమిళిసై గౌరవప్రదంగా కలిశారు. ఇటీవలే అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. రీసెంట్ గా ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని  గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ  స్వయంగా వివాహానికి రావాలని  ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలిసి తన కూతురు వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. సతీసమేతంగా అలీ జగన్ ను కలిశారు.

ఇవి కూడా చదవండి
Follow Us
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..