AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aakasam Nee Haddura: మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించిన ఆకాశం నీ హ‌ద్దురా… ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో..

Aakasam Nee Haddura: సూర్య హీరోగా తెర‌కెక్కిన ఆకాశం నీ హ‌ద్దురా.! సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కులు జీఆర్ గోపీనాథ్...

Aakasam Nee Haddura: మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించిన ఆకాశం నీ హ‌ద్దురా... ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో..
Akasham Ni Haddura
Narender Vaitla
|

Updated on: May 14, 2021 | 2:20 PM

Share

Aakasam Nee Haddura: సూర్య హీరోగా తెర‌కెక్కిన ఆకాశం నీ హ‌ద్దురా.! సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కులు జీఆర్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. సుధ కొంగ‌ర త‌మిళంలో శూర‌రై పోట్రు పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ప్రేక్ష‌కుల ఆధ‌ర‌ణ‌తో పాటు గోల్డెన్ గ్లోబ్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును అంద‌కుందీ చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. షాంఘై ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ (ఎన్ఐఎఫ్ఐ)లో ప్ర‌ద‌ర్శితం కానుంది. ఈ చిత్రోత్స‌వాలు ఈ ఏడాది జూన్‌ 11 నుంచి జూన్‌ 20 వరకు జరగనున్నాయి. పనోరమ విభాగంలో ‘శూరరై పోట్రు’ చిత్రం ఎంపికైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్ప‌టికే 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌కు పరిశీలించిన చిత్రాల్లో చోటు సంపాదించుకున్న విష‌యం విధిత‌మే. అయితే నామినేషన్‌ దక్కలేదు. ఇదిలా ఉంటే షాంఘై ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు భార‌త్ నుంచి మలయాళ చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ కూడా ప్రదర్శనకు ఎంపికైంది.

Also Read: COVID 19 Vaccination: భారత్ ముమ్మరంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌.. 18కోట్లకు చేరువలో టీకాల పంపిణీ.. !

Moyamoya Disease: ఆసియా దేశాలను హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి మోయామోయా..పూర్తి వివరాలు

చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..

Follow Us
అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ రూట్‌లో 100కుపైగా రైళ్లు రద్దు
అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ రూట్‌లో 100కుపైగా రైళ్లు రద్దు
వెల్లింగ్టన్‌లో గాలివానకు బదులు అభిషేక్ తుఫాన్
వెల్లింగ్టన్‌లో గాలివానకు బదులు అభిషేక్ తుఫాన్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సెక్షన్ 168 కలకలం! ఆ నిర్మాణాలకు చెక్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో సెక్షన్ 168 కలకలం! ఆ నిర్మాణాలకు చెక్
తీరం దాటిన అర్నబ్ తుఫాను.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్
తీరం దాటిన అర్నబ్ తుఫాను.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్
రాజమౌళి సినిమాల్లో ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు..
రాజమౌళి సినిమాల్లో ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు..
అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి..
అక్టోబర్ 29 నుంచి శబరిమల దర్శనం బుకింగ్‌.. రోజుకు 60 వేల మందికి..
ఆ ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు.. ఓటమిపై కివీస్ కెప్టెన్ ఏమన్నాడంటే
ఆ ఇద్దరిని ఆపడం ఎవరి తరం కాదు.. ఓటమిపై కివీస్ కెప్టెన్ ఏమన్నాడంటే
ఫ్రిజ్‌ను అప్పుడప్పుడు ఆఫ్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
ఫ్రిజ్‌ను అప్పుడప్పుడు ఆఫ్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
అలా అయితే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై శ్రీనిధి శెట్టి
అలా అయితే 30- 40 సినిమాలు చేసేదాన్ని.. ఆ రూమర్లపై శ్రీనిధి శెట్టి
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్
ఐఫోన్ తయారీపై విమర్శలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కౌంటర్