నా శత్రువు నా తోనే: బుర్రకథ ట్రైలర్

ఆది ద్విపాత్రాభినయం చేసిన చిత్రం బుర్రకథ ట్రైలర్‌ హీరో వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. రామాయణంలో రాముడు శత్రువు రావణాసురుడు, కృష్ణుడు శత్రువు కంసుడు, నా శత్రువు నాతోనే అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అభి, రామ్ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో ఆది కనిపించనున్నాడు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, మణిచందన, పోసాని, పృథ్వీ, అభిమన్యు సింగ్, గాయత్రీ గుప్తా తదితరులు ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న బుర్రకథ జూన్ […]

నా శత్రువు నా తోనే: బుర్రకథ ట్రైలర్

Edited By:

Updated on: Jun 25, 2019 | 5:55 PM

ఆది ద్విపాత్రాభినయం చేసిన చిత్రం బుర్రకథ ట్రైలర్‌ హీరో వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. రామాయణంలో రాముడు శత్రువు రావణాసురుడు, కృష్ణుడు శత్రువు కంసుడు, నా శత్రువు నాతోనే అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అభి, రామ్ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో ఆది కనిపించనున్నాడు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, మణిచందన, పోసాని, పృథ్వీ, అభిమన్యు సింగ్, గాయత్రీ గుప్తా తదితరులు ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న బుర్రకథ జూన్ 28న రిలీజ్ కానుంది.