Salaar: Part 1: సలార్ మూవీ నుంచి క్రేజీ న్యూస్.. యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా ..

సాహో సినిమా దగ్గర నుంచి వరుసగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు సలార్ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీని డిసెంబర్ 22 న సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది.

Salaar: Part 1: సలార్ మూవీ నుంచి క్రేజీ న్యూస్.. యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా ..
Salaar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 03, 2023 | 8:30 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. సాహో సినిమా దగ్గర నుంచి వరుసగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు సలార్ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీని డిసెంబర్ 22 న సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ తరహాలోనే సలార్ కూడా రెండు భాగాలుగా తీసుకురానున్నారు.

కేజీఎఫ్ 2 సినిమాలా సలార్ లెట్ గా వస్తుందని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సలార్ 2 మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. హాయ్ ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇంతకు ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయి. సలార్ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా 750 వాహనాలను ఉపయోగించారట. జీపులు, ట్యాంకులు, ట్రక్కులు సహా 750కి పైగా వాహనాలను ఈ మూవీ యాక్షన్ సీన్స్ కోసం వాడారని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం 750కి పైగా వాహనాలు వాడమని చిత్రయూనిట్ కన్నడ మీడియాతో పంచుకుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక సలార్ సినిమాకు కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉంటుందని అభిమానులు ఎక్స్పెట్ చేస్తున్నారు. దీన్ని పై ఇంతవరకు చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

సలార్ మూవీ ఫ్యాన్స్ ట్విట్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే