2018 OTT: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 2018 మూవీ. ఎప్పటి నుంచంటే.

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2018 చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందీ మలయాళి చిత్రం. మలయాళి ఇండస్ట్రీలో రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేసిన ఏకైక చిత్రంగా నిలిచిందీ మూవీ. తక్కువ బడ్జెట్‌తో..

2018 OTT: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన 2018 మూవీ. ఎప్పటి నుంచంటే.
2018 Movie
Follow us

|

Updated on: May 29, 2023 | 6:54 PM

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2018 చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందీ మలయాళి చిత్రం. మలయాళి ఇండస్ట్రీలో రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేసిన ఏకైక చిత్రంగా నిలిచిందీ మూవీ. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అనూహ్య విజయాన్ని అందుకుంది. మలయాళంలో భారీ విజయం అందుకోవడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోందీ సినిమాకు. ఇదిలా ఉంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

2018 సినిమా ఓటీటీ హక్కులను సోనీలివ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను జూన్‌ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోనీలివ్‌ అధికారికంగా వెల్లడించింది. అయితే జూన్‌ 7వ తేదీ నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుందా.? లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. మలయాళంలో ఈ సినిమా మే5వ తేదీన విడుదలకాగా, తెలుగులో మాత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కారణంతోనే తెలుగు ఓటీటీ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి తెలుగు స్ట్రీమింగ్ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే 2018 మూవీలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘2018’. కేరళలో సంభవించిన వరదల నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరదల కారణంగా కొందరి జీవితాల్లో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?