Tollywood Actor: రంగుల్లో మునిగిన టాలీవుడ్ సీతాకోక చిలకలు.. హోలీ సంబరాల్లో ముద్దుగుమ్మలు

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఎన్నోనో వర్ణాలు నిండిన సినిమా ఇండస్ట్రీ హోలీ మరింత అందాలను తెస్తుంది. ఆకాశంలో తారల్లా మెరిసే ముద్దుగుమ్మలు రంగుల్లో మునిగితే ఎలా ఉంటారు ఒక్కసారి చూద్దాం.. 

Rajeev Rayala

|

Updated on: Mar 28, 2021 | 3:09 PM

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఎన్నోనో వర్ణాలు నిండిన సినిమా ఇండస్ట్రీ హోలీ మరింత అందాలను తెస్తుంది. ఆకాశంలో తారల్లా మెరిసే ముద్దుగుమ్మలు రంగుల్లో మునిగితే ఎలా ఉంటారు ఒక్కసారి చూద్దాం.. 

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఎన్నోనో వర్ణాలు నిండిన సినిమా ఇండస్ట్రీ హోలీ మరింత అందాలను తెస్తుంది. ఆకాశంలో తారల్లా మెరిసే ముద్దుగుమ్మలు రంగుల్లో మునిగితే ఎలా ఉంటారు ఒక్కసారి చూద్దాం.. 

1 / 7
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ముద్దుగుమ్మ క్యాథరిన్. ఈ అమ్మడు రంగుల్లో సీతాకోక చిలకలా కవ్విస్తుంది. 

2 / 7
లేడీ సూపర్ స్టార్ గా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. 

3 / 7
ఉయ్యాలైన జంపాలైన సినిమాతో వెండితెరపై మెరిసిన వయ్యారి అవికాగోర్ . ఈ అమ్మడు ఆ మధ్య వరుస సినిమాలతో పలకరించింది. ఇప్పుడు కాస్త జోరు తగ్గించింది. 

4 / 7
అందాల చందమామ కాజల్  అందం అభినయంతో ఆకట్టుకునే ఈ చిన్నది తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 

5 / 7
మిల్కీ బ్యూటీ  తమన్నా వెండి తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు.. అమ్మడి అందం అలాంటిది మరి. 

6 / 7
యాంకర్ గా అటు బుల్లితెరపైన యాక్టర్ గా ఇటు వెండి తెరపైన సందడి చేస్తుంది శ్రీముఖి 

7 / 7
Follow us
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో

సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం

ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట

కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు

చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!

ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!

ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.

సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌