AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంధ్యాల పరిచయం చేసిన ఆ నవ్వుకు 65 వసంతాలు.. టాలీవుడ్‌‌‌‌లో ఆకాశాన్ని తాకిన హాస్య శిఖరం బ్రహ్మానందం..

ఆయన పేరు చెప్తే చాలు తెలియకుండానే పెదాలమీదకు నవ్వొస్తుంది. సినిమాలో ఆయన కనిపిస్తే థియేటర్స్ లో నవ్వుల వర్షం కురుస్తుంది. ఆయనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.

జంధ్యాల పరిచయం చేసిన ఆ నవ్వుకు 65 వసంతాలు.. టాలీవుడ్‌‌‌‌లో ఆకాశాన్ని తాకిన హాస్య శిఖరం బ్రహ్మానందం..
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2021 | 5:20 PM

Share

Brahmanandam : ఆయన పేరు చెప్తే చాలు తెలియకుండానే పెదాలమీదకు నవ్వొస్తుంది. సినిమాలో ఆయన కనిపిస్తే థియేటర్స్ లో నవ్వుల వర్షం కురుస్తుంది. ఆయనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. నేడు ఈ కామెడీ కింగ్ 65 పుట్టిన రోజు. గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించింది తక్కువే అయినా సోషల్ మీడియాలో ఆయన నటించిన కామెడీ సన్నివేశాలు ఎప్పుడు తారసపడుతూనే ఉంటాయి. మీమ్ మేకర్స్ కు ఆయన దేవుడనే చెప్పాలి. ఎన్నో మీమ్స్ బ్రహ్మానందం ఫొటోలతో ఆయన కామెడీ డైలాగులతో ,వీడియోలతో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. కేవలం బ్రహ్మానందంహాస్యనటుడుమాత్రమేకాదు గొప్పచిత్రకారుడు కూడా ఆయన కుంచే నుంచి అనే రూపాలు జాలువారాయి.

ఇక ఈ హాస్య శిఖరంతో నటించని అగ్ర హీరో లేడనేది వాస్తవం. కుర్రహీరోలైనా.. సీనియర్ హీరోల సినిమాలోనైనా  ఆయన కనిపించాల్సిందే.. నవ్వించాల్సిందే. సినిమాలో బ్రహ్మానందం లేకపోతే ఎదో వెలితిగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్రహ్మానందం ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులు ఈలవేసి గోల చేసే వారంటే.. ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మానందం ఎందరికో ఆదర్శం. నటన ఎవ్వరైనా చేయగలరు.. కానీ నవ్వించడం అందరివల్ల కాదు. అది కొందరికే సాధ్యం అందులో బ్రహ్మానందం ప్రముఖులు. brahmanandham.3

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆహ నా పెళ్లంట’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ‘అరగుండు’ పాత్రలో ఆయన పండించిన హాస్యం.. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ఎన్నో మొదట్లో ఆయన సినిమా అవకాశాలను వెతుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఆయనకోసం అవకాశాలు క్యూకడుతున్నాయి. దర్శకులు బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాసుకుంటారు. నేడు అయన పుట్టినరోజు సందర్భంగా సీనియర్ హీరోలనుంచి కుర్రహీరోలదాకా.. పాత దర్శకులనుంచి కొత్త దర్శకుల వరకు. అందరు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Mirnalini Ravi : గద్దలకొండ భామకు సినిమాలు ఇక్కడ నిల్లు.. అక్కడ ఫుల్లు..!

Follow Us
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
ఎముకలను ఉక్కులా మార్చి .. మోకాళ్ళలో గుజ్జును పెంచే కాల్షియం లడ్డు
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
బీరకాయ పెరుగు కూర ఇంత రుచిగా ఎప్పుడైనా ఇలా చేశారా?
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
స్కూళ్లకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే హాలిడేస్..!
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అదికూడా రూ.129 ఆదా చేసి
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4-5 పచ్చి ఆకులు తింటే స్ట్రాంగ్‌గా..
గయలోనే పిండప్రదానం ఎందుకు చేస్తారు? గయాసురుడి కథ తెలిస్తే..
గయలోనే పిండప్రదానం ఎందుకు చేస్తారు? గయాసురుడి కథ తెలిస్తే..
నానా పటేకర్ మృతిపై ప్రధానీ మోదీ, రజినీకాంత్ ఆర్జీవి, ఎన్టీఆర్..
నానా పటేకర్ మృతిపై ప్రధానీ మోదీ, రజినీకాంత్ ఆర్జీవి, ఎన్టీఆర్..
దురాశ పడిన కాకి.. కథ కంచికి చేరింది..
దురాశ పడిన కాకి.. కథ కంచికి చేరింది..
శాంసన్ వరుస వైఫల్యాలపై మాజీ ప్లేయర్ కామెంట్స్
శాంసన్ వరుస వైఫల్యాలపై మాజీ ప్లేయర్ కామెంట్స్
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు