AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: తండ్రయిన కిరణ్ అబ్బవరం.. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పిక్‌ పోస్ట్ చేసిన హీరో!

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గురువారం పండంటి మడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన శుభవార్తను హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kiran Abbavaram: తండ్రయిన కిరణ్ అబ్బవరం.. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పిక్‌ పోస్ట్ చేసిన హీరో!
Kiran
Anand T
|

Updated on: May 23, 2025 | 12:43 AM

Share

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రయ్యాడు. కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గురువారం పండంటి మడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన శుభవార్తను హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. తనకు కొడ్డుకు పుట్టిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఓ భావోద్వేగభరితమైన పిక్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో శిశువు సున్నితమైన పాదాన్ని ఆయన ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించాడు. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిరణ్-రహస్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఫ్యాన్స్ రియాక్షన్..

ఇక తనకు కొడుకు పుట్టిన విషయాన్ని ఇన్‌స్టా, ఎక్స్‌ వేదికగా పంచుకోగా.. ఈ పోస్టును చూసిన అతని అభిమానులు క్షణాల్లో దాన్ని వైరల్ చేశారు. లైక్స్‌, కామెంట్స్‌తో తమదైన రీతితో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఓ అభిమాని కామెంట్‌లో ఇలా రాసుకొచ్చాడు. మీ ఇంటికి జూనియర్ అబ్బవరం వచ్చారంటూ కామెంట్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, రాయచోటిలో 1992 జులై 15న జన్మించిన కిరణ్, 2019లో “రాజావారు రాణిగారు” చిత్రం ద్వారా హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో తన సరసన నటించిన నటి రహస్యతో ఇతను ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమించుకున్న తర్వాత 2024 ఆగస్టు 22న వీరిద్ధరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజగా ఈ దంపతులు పండంటి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?