AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నీకు ఇదేం వినోదం తల్లీ ? సిగ్గు ! సిగ్గు !’ టీవీ నటి దీపికా సింగ్ పై నెటిజన్ల ఫైర్, ఆమె ఏం చేసిందో చూస్తే షాక్ తినాల్సిందే మరి !

హిందీ టీవీ సీరియల్ 'దియా ఔర్ బాతీ ' లో సంధ్య పాత్ర పోషిస్తున్న దీపికా సింగ్ మీద నెటిజన్లు ఇంతెత్తున మండిపడుతున్నారు. మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలను ముంచెత్తిన తౌప్తే తుపాను ప్రభావంతో ముంబై నగరం కూడా వణికిపోయింది. భారీ గాలులకు...

'నీకు ఇదేం వినోదం తల్లీ ? సిగ్గు ! సిగ్గు !' టీవీ నటి దీపికా సింగ్ పై నెటిజన్ల ఫైర్,  ఆమె ఏం చేసిందో చూస్తే షాక్ తినాల్సిందే మరి !
Dhepika
Umakanth Rao
| Edited By: |

Updated on: May 19, 2021 | 9:07 PM

Share

హిందీ టీవీ సీరియల్ ‘దియా ఔర్ బాతీ ‘ లో సంధ్య పాత్ర పోషిస్తున్న దీపికా సింగ్ మీద నెటిజన్లు ఇంతెత్తున మండిపడుతున్నారు. మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలను ముంచెత్తిన తౌప్తే తుపాను ప్రభావంతో ముంబై నగరం కూడా వణికిపోయింది. భారీ గాలులకు నేల కూలిన ఓ చెట్టు దగ్గర ఈమె తీసుకున్న ఫోటోలు వారికి ఆగ్రహం కలిగించాయి. ఈ ప్రకృతి వైపరీత్యంతో జనాలు చస్తుంటే నువ్వు ఇలా ఎంజాయ్ చేస్తున్నావా ? షేమ్, షేమ్ అని వారు సోషల్ మీడియాలో ఆమెను దుమ్మెత్తిపోశారు. ఈ నెల 17 న ఈమె తన ఇన్స్ టా గ్రామ్ లో ఈ ఫోటోల తాలూకు పోస్టులను చాలానే పెట్టింది. ‘ఈ తుఫానును మనం అణచివేయలేం..అందువల్ల దీన్ని ఆపడానికి ప్రయత్నించకండి..కామ్ గా ఉండి ఈ ప్రకృతిని ఆస్వాదించండి’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. మా ఇంటి పక్కనే ఉన్న ఈ చెట్టు కూలిపోయిందని, అయితే ఎవరూ గాయపడలేదని తాను, తన భర్త రోహిత్ ఈ సైక్లోన్ ని గుర్తుంచుకోవడానికి కొన్ని ఫోటోలు తీసుకున్నామని దీపికా సింగ్ పేర్కొంది. రోహిత్ రాజ్ గోయల్ ఈమె భర్త.. అన్నట్టు వర్షంలో తడుస్తూ ఈమె ఓ సాంగ్ కి డ్యాన్స్ కూడా చేయడం విశేషం.

దియా ఔర్ బాతీ సీరియల్ ముఖ్యంగా ముంబైలో బాగా పాపులర్ అయింది. సంధ్య పాత్రకు ఈమె తగినదని నెటిజనులంతా ప్రశంసించినప్పటికీ.. ఈ విడ్డూరపు చోద్యంతో ఆమె మీద ఫైరవుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్‌ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..

ఒక్క ఫోన్ చేస్తే చాలు..స్కార్పియో అంబులెన్స్ ఫ్రీ సర్వీస్..ఎక్కడంటే.. సొంత వాహనాన్ని పబ్లిక్ సర్వీస్ కు అంకితం చేసిన యువకుడు ..:viral video.

ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్న లెక్కల మాస్టర్ సుకుమార్..! Allu Arjun Saved Sukumar Life video.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!