AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్​..ఇదే అయితే కేక అంతే..!

యాక్షన్‌ చిత్రాలు తీయడంలో దర్శకుడు బోయపాటి శ్రీను ట్రాక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఆయ‌న టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో టాప్ లో ఉంటారు. ప్రస్తుతం ఈయన.. నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ టైటిల్ కన్ఫామ్ అయిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్ లో వార్త‌లు జోరందుకున్నాయి. ‘మోనార్క్’ అనే పేరును ఫిల్మ్ ఛాంబర్​లో నమోదు చేశారని తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీన బాలయ్య […]

బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్​..ఇదే అయితే కేక అంతే..!
Ram Naramaneni
|

Updated on: May 29, 2020 | 6:02 PM

Share

యాక్షన్‌ చిత్రాలు తీయడంలో దర్శకుడు బోయపాటి శ్రీను ట్రాక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఆయ‌న టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో టాప్ లో ఉంటారు. ప్రస్తుతం ఈయన.. నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ టైటిల్ కన్ఫామ్ అయిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్ లో వార్త‌లు జోరందుకున్నాయి. ‘మోనార్క్’ అనే పేరును ఫిల్మ్ ఛాంబర్​లో నమోదు చేశారని తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనిని అఫిషియ‌ల్ గా ప్రకటించనున్నారట.

ఈ మూవీలో బాలయ్య‌ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారనే టాక్ న‌డుస్తోంది. ఓ పాత్రలో అఘోరాగా దర్శనమివ్వనున్నారని బోయపాటి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ గా నయనతార, శ్రియ, నమితల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరి పేరును ఫైన‌ల్ చెయ్య‌లేదు. ప్ర‌స్తుతం మంచి జోరుమీదున్న‌ తమన్ ఈ చిత్రానికి‌ సంగీతం అందిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ఫిల్మ్.. ఇదివరకే ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకున్నా, లాక్​డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. కాగా గ‌తంలో బాలయ్య-బోయపాటి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి భారీ మాస్ చిత్రాలు వ‌చ్చాయి. మ‌రి తాజా మూవీతో వీరిద్ద‌రూ హ్యాట్రిక్ కొడ‌తారో, లేదో చూడాలి.

Follow Us
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?
డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?