సోషల్ మీడియా అనేది ప్రస్తుతం రొటీన్ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. చాలా మంది ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఇక సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతోపాటు సమానంగా సోషల్ మీడియాలతోనూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. హీరోయిన్ రెగ్యులర్ గా తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది దర్శకుల కంట్లో పడేలా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్థూ ఉంటారు. తాజాగా కొంతమంది హీరోయిన్స్ తమ సోషల్ మీడియా పోస్ట్ లతో హీటు పుట్టిస్తున్నారు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.!
రీసెంట్ డేస్ ఎక్కువ వినిపిస్తున్న పేర్లలో నేహా శెట్టి ఒకటి. డీజే టిల్లు సినిమా ఈ అమ్మడి కెరీర్ కు కావాల్సినంత మైలేజ్ ఇచ్చింది. ఆ సినిమాలో తన అందంతో నటనతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. దాంతో ఈ భామలు వరుసగా అవకాశాలు క్యూకట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు హాట్ హాట్ ఫోటోలు నెట్టింట షేర్ చేసి హల్ చల్ చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.