AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyothi Rai: సీరియల్‌లో అలా.. బయట మాత్రం ఇలా.. మతిపోగొడుతున్న గుప్పెడంత మనసు నటి

వీటిలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే వాటిలో గుప్పెడంత మనసు అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ చూసే వారికి జగతి పాత్ర తెలిసే ఉంటుంది. ఆ పాత్రలో నటించిన నటి పేరు జ్యోతి రాయ్. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ లో తల్లిపాత్ర నటిస్తున్న ఈ భామ బయట ఎలా ఉంటుందో తెలుసా.. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సెగలు పుట్టిస్తున్నాయి. సీరియల్ లో పద్దతిగా తల్లిపాత్రలో కనిపించే జోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో కవ్విస్తుంది.

Jyothi Rai: సీరియల్‌లో అలా.. బయట మాత్రం ఇలా.. మతిపోగొడుతున్న గుప్పెడంత మనసు నటి
Guppedu Manasu Jyothi Rai
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2023 | 12:05 PM

Share

తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటి అంటే తడబడకుండా చెప్పేది సీరియల్స్ అనే చెప్పాలి. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్ తోనే..ఇప్పటికే ఒకొక్క ఛానెల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే వాటిలో గుప్పెడంత మనసు అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ చూసే వారికి జగతి పాత్ర తెలిసే ఉంటుంది. ఆ పాత్రలో నటించిన నటి పేరు జ్యోతి రాయ్. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ లో తల్లిపాత్ర నటిస్తున్న ఈ భామ బయట ఎలా ఉంటుందో తెలుసా.. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా సెగలు పుట్టిస్తున్నాయి.

సీరియల్ లో పద్దతిగా తల్లిపాత్రలో కనిపించే జోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో కవ్విస్తుంది. దిమ్మతిరిగే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టనివ్వడంలేదు. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్. అమ్మబాబోయ్ ఇంతందం పెట్టుకొని  సీరియల్స్ లో నటించడం ఏంటండీ..?

హీరోయిన్స్ కూడా పనికి రారు మీ ముందు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో మతి పోగొడుతుంది జోతిరాయ్.

అమ్మడి ఫోటోలు అదరగొడుతున్నాయి. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడటం లేదు ఈ బ్యూటీ. తాజాగా షేర్ చేసిన ఫొటోలో థైస్ అందాలతో కవ్విస్తుంది. జోతి రాయ్ వయసు 38 ఏళ్ళు. ఆమె దాదాపు 20 సీరియల్స్ లో నటించింది. గతంలో ఈమె గురించి రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఓ ప్రముఖ దర్శకుడితో జోతి రాయ్ రెండో వివాహం చేసుకుంటుందని రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. జోతి రాయ్ కి కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె పలు సీరియల్స్ లో నటించారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్