AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆచార్య : చ‌ర‌ణ్ ప్లేసులో మ‌రో స్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ ‘ఆచార్య’ కంప్లీట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ప్ర‌భుత్వం షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సామాజిక సందేశంతో వ‌స్తోన్న ఈ మూవీని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది .ఈ చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నాడు. అందులో ఆయ‌న కీలక పాత్ర కూడా పోషించోతున్న‌ట్టు […]

ఆచార్య : చ‌ర‌ణ్ ప్లేసులో మ‌రో స్టార్..!
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2020 | 5:54 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ ‘ఆచార్య’ కంప్లీట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ప్ర‌భుత్వం షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సామాజిక సందేశంతో వ‌స్తోన్న ఈ మూవీని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది .ఈ చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నాడు. అందులో ఆయ‌న కీలక పాత్ర కూడా పోషించోతున్న‌ట్టు వార్త‌లు వినిపించాయి. రామ్ చరణ్ వేసవిలో తన పాత్ర కోసం షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, క‌రోనా లాక్ డౌన్ అన్ని ప్లానింగ్స్ ఆగిపోయాయి.

తాజాగా రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిపోతున్న‌ట్టు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న తాజా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కూడా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అందులో చెర్రీ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఆ షూటింగ్ ముగిసేస‌రికి టైమ్ ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో..మ‌రో న‌టుడివైపు ఆచార్య యూనిట్ ఫోక‌స్ పెట్టార‌ట‌. దీనికి చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?
గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!