AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress: ఈ మేకోవర్ ఏందీ మేడమ్.. సీరియల్లో చూడముచ్చటగా.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..

ప్రస్తుతం సీరియల్ తారలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్లకు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అటు సీరియల్స్ లో చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియాలో మాత్రం ఊహించని గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Serial Actress: ఈ మేకోవర్ ఏందీ మేడమ్.. సీరియల్లో చూడముచ్చటగా.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
Navya Swamy
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2025 | 9:35 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ. సీరియల్స్ ద్వారా జనాలను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సహజ సౌందర్యం.. తన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తెలుగులో ఆమె చేసిన సీరియల్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు సీరియల్స్ కు దూరంగా ఉంటున్న ఈ సొగసరి.. సినిమాల్లో కథానాయికగా అవకాశాలు అందుకుంటుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే సీరియల్ బ్యూటీ నవ్య స్వామి.

నవ్వ స్వామి.. తెలుగు సుపరిచితమైన పేరు. కర్ణాటకకు చెందిన ఈ అమ్మడు.. మైసూరులో 1990 మార్చి 17న జన్మించింది. మైసూర్ రోటరీ వెస్ట్ స్కూల్లో చదువుకున్న ఈ అమ్మడు.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది. ఆ తర్వాత మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఆ త్రవాత నాపేరు మీనాక్షి సీరియల్ ద్వారా తెలుగులో పాపులర్ అయ్యింది. అలాగే ఆమె కథ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ ద్వారా జనాల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

ఇంటింటి రామాయణం, బుట్టబొమ్మ, రావణాసుర వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం సీరియల్స్ చేయకుండా కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తుంది.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..

View this post on Instagram

A post shared by Navya Swamy (@navya_swamy)

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : బిగ్‏బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?

Follow Us
Video: క్షణాల్లోనే బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
Video: క్షణాల్లోనే బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..