AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు అన్న ప్రియా.. రెచ్చిపోయిన రవి.. సీరియస్ అయిన సన్నీ..

బిగ్ బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ రచ్చ రచ్చగా జరిగింది హౌస్‌లో ఉన్న వారందరు ప్రియను టార్గెట్ చేశారు అయినా సరే ప్రియా వెనక్కి తగ్గకుండా అందరికి సంధానం చెప్తూ వచ్చింది.

Bigg Boss 5 Telugu: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు అన్న ప్రియా.. రెచ్చిపోయిన రవి.. సీరియస్ అయిన సన్నీ..
Priya
Rajeev Rayala
|

Updated on: Sep 21, 2021 | 9:09 AM

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ రచ్చ రచ్చగా జరిగింది హౌస్‌లో ఉన్న వారందరు ప్రియను టార్గెట్ చేశారు అయినా సరే ప్రియా వెనక్కి తగ్గకుండా అందరికి సంధానం చెప్తూ వచ్చింది. ముందుగా లహరి పైన సీరియస్ అయ్యింది ప్రియా. లహరి హౌస్‌లో ఉన్న అబ్బాయిలతోనే బిజీగా ఉంటుందని.. మహిళలతో మాట్లాడటం లేదని ప్రియా అంది. దాంతో ఎవరితో బిజీగా ఉన్నానో చెప్పడండి అంటూ తిరిగి ప్రశ్నించింది. దానికి ప్రియా రవి పేరు చెప్పింది. దాంతో రవికి చిర్రెత్తుకొచ్చింది. ఇంతలో రవితో ఏం చేశానో చెప్పండి అని లహరి అన్నది.. దాంతో ప్రియా ‘నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకుంటూ ఉన్నావు.. అది ఫ్రెండ్లీ హగ్ అయినా అయ్యి ఉండొచ్చు.. ఏమైనా అయ్యి ఉండొచ్చు అని అన్నది ప్రియ. దాంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే రవి అందుకొని ఏంటక్కా ఏమాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. దానికి ‘మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా? టాయ్ లెట్‌లో కాదా? అని తిరిగి ప్రశ్నించింది ప్రియ. ఆతర్వాత మరో సారి ప్రియా నోరు జారింది. నీకు ఇంతకు ముందుకూడా చెప్పా.. ఆమె సింగిల్ ఏమైనా చెయ్యొచ్చు కానీ నువ్వు అలా కాదు అని అంది ప్రియా.. దాంతో రవి సహనం కోల్పోయాడు.. అసలు ఏం మాట్లాడుతున్నావ్.. రాంగ్ స్టేట్ మెంట్.. రాంగ్ స్టేట్ మెంట్ అని గట్టిగా అరిచాడు.

ఆతర్వాత  సన్నీ బిహేవియర్ నచ్చలేదని ప్రియ చెప్పడంతో.. సన్నీ సీరియస్  అయ్యాడు. ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా మాట్లాడి మీరు పద్దతి గురించి మాట్లాడుతున్నారా…? నన్ను వాడు వీడు అని మాట్లాడలేదా..? హగ్ చేసుకుంటే అది తప్పా? అదేమైనా బూతా..? దానికి ఇంత సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డాడు. దీనికి ప్రియా కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. నేను నీ గురించి మాట్లాడుతుంటే నువ్ వాళ్ల గురించి చెప్తున్నావ్.. సేఫ్ గేమ్ ఆడకు అని కౌంటర్ వేసింది. ఇంతలో అక్కడే ఉన్న రవి రెచ్చిపోయాడు. మీ స్టేట్ మెంట్‌ని నా కూతురు చూస్తే ఏమనుకుంటుంది.. మీకు పిల్లలు లేరా.? అని ఫైర్ అయ్యాడు. దానికి  నేను చూసిందే చెప్పాను.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నది ప్రియ. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో రవి లహరి గుట్టు రట్టుచేసింది ప్రియా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..

Maha Samudram: ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. మహాసముద్రం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

Follow Us
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం