Viral Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఫైర్ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టండి..

బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 5 సందడి షూరు అయిన సంగతి తెలిసిందే. ఆట మొదటి నుంచే గొడవలు, ఏడుపులు, అలకలు, లవ్ ట్రాక్స్ ఇలా

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఫైర్ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టండి..
Follow us

|

Updated on: Sep 14, 2021 | 1:49 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ సీజన్ 5 సందడి షూరు అయిన సంగతి తెలిసిందే. ఆట మొదటి నుంచే గొడవలు, ఏడుపులు, అలకలు, లవ్ ట్రాక్స్ ఇలా ఒక్కటేమిటి ప్రేక్షకుల కావాల్సినంత ఎంటర్‏టైన్మెంట్ అందిస్తున్నారు కంటెస్టెంట్స్. ప్రస్తుతం హౌస్‏లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నాయి. అయితే ఈసారి ఇంట్లోకి పెద్దగా పాపులారిటీ లేనివాళ్లు కూడా ఎంటరయ్యారు. అందులో దాదాపు కొందరి ముఖాలు జనాలకు అస్సలు తెలియవు. షో ప్రారంభమై వారం గడుస్తున్నా.. స్క్రీన్ ముందుకు రాని వారు కూడా ఉన్నారు. అయితే ఈ కొత్త ముఖాలు ఎవరా అని వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియా బిగ్‏బాస్ కంటెస్టెంట్స్‏కు సంబంధించిన రేర్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఫైర్ బ్రాండ్. ఎవరో కనిపెట్టండి చూద్దాం.

Bb 1

ఈ చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఓ ఫైర్ బ్రాండ్. తన తోటి కంటెస్టెంట్లకు ధీటుగా జవాబు ఇస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ రెండోవారం నామినేషన్స్ ప్రక్రియలో ఈ అమ్మడు చేసిన రచ్చ మాములుగా లేదు. కంటెస్టెంట్స్ ముఖాలపై రంగును ఇష్టానుసారంగా వేసేసింది. కళ్లలో పడుతుందని చెప్పిన ఐ డోంట్ కేర్ అంటూ అడ్డంగా వాదించింది. తనను నామినేట్ చేసిన వారిపై ఉగ్రరూపం దాల్చింది. గుర్తుకు వచ్చిందా..

Bb 2

అదే.. నిన్నటి ఎపిసోడ్‏లో రచ్చ చేసిన ఈ ఫైర్ లేడి ఎవరో గుర్తుకు వచ్చిందా.  ఫేక్ మనుషులు అంటూ మనసులోని బాధను కోపంగా బయటపెట్టిన అమ్మడు. గుర్తుకు వచ్చిందా ? పైన ఫోటోలలో ఉన్న అమ్మడు మరెవరో కాదు.. ఫ్రైర్ బ్రాండ్ శ్వేత వర్మ. రెండో వారం నామినేషన్స్ ప్రక్రియలో హమిదా, లోబో పై తన ప్రతాపాన్ని చూపించి.. రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: Naresh: హీరో శ్రీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన నరేష్.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలంటూ..

Samantha Naga Chaitanya: ఆసక్తికరంగా చైతూ.. సామ్ ట్విట్స్.. ఇక రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ..

కొండ సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున..
కొండ సురేఖపై పరువునష్టం దావా వేసిన నాగార్జున..
తక్కువ ధరలో ప్రీమియం ఫోన్.. ఏకంగా రూ. 6000 తగ్గింపు..
తక్కువ ధరలో ప్రీమియం ఫోన్.. ఏకంగా రూ. 6000 తగ్గింపు..
ఇది తెలిస్తే కేక్‌ తినేందుకు జంకాల్సిందే.. ప్రాణాలకే ప్రమాదం
ఇది తెలిస్తే కేక్‌ తినేందుకు జంకాల్సిందే.. ప్రాణాలకే ప్రమాదం
అదే నా చెత్త పెట్టుబడి.. ప్రఖ్యాత నిపుణుడి మాటలు వింటే షాక్..!
అదే నా చెత్త పెట్టుబడి.. ప్రఖ్యాత నిపుణుడి మాటలు వింటే షాక్..!
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన స్మితా సబర్వాల్.. ఏమన్నారంటే
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన స్మితా సబర్వాల్.. ఏమన్నారంటే
కర్పూరాన్ని నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఉండే మ్యాజిక్కే వేరు..
కర్పూరాన్ని నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఉండే మ్యాజిక్కే వేరు..
భార్య మీద కోపం ఉంటే మరి ఇలా చేస్తారా?
భార్య మీద కోపం ఉంటే మరి ఇలా చేస్తారా?
పిల్లలకు జ్వరం వస్తే పారాసెటమాల్ సిరప్ లేదా టాబ్లెట్ ఏది మంచిదంటే
పిల్లలకు జ్వరం వస్తే పారాసెటమాల్ సిరప్ లేదా టాబ్లెట్ ఏది మంచిదంటే
మార్కెట్‌లో మరో నయా ఈవీ లాంచ్.. మైలేజ్ ఎంతో తెలిస్తే షాక్..!
మార్కెట్‌లో మరో నయా ఈవీ లాంచ్.. మైలేజ్ ఎంతో తెలిస్తే షాక్..!
టన్ను లిథియం ధర రూ. 57 లక్షలు.. ఎందుకంత డిమాండ్‌ తెలుసా.?
టన్ను లిథియం ధర రూ. 57 లక్షలు.. ఎందుకంత డిమాండ్‌ తెలుసా.?
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో