Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న యాంకర్లలో విష్ణుప్రియ (Vishnu Priya) ఒకరు. యాంకర్‎గా ఈ అమ్మడు చేసే సందడి

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..
Vishnu Priya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 24, 2022 | 1:00 PM

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న యాంకర్లలో విష్ణుప్రియ (Vishnu Priya) ఒకరు. యాంకర్‎గా ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. అలాగే సోషల్ మీడియాలోనూ విష్ణు ప్రియ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక ఇటీవల విష్ణుప్రియ డ్యాన్స్‏తో అదరగొడుతుంది. ప్రముఖ ఛానెల్‏లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన డ్యాన్స్‏తో అదరగొడుతుంది. గత కొద్దిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో.. సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊహు అంటావ (Oo Antava) పాటకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది విష్ణు ప్రియ.

తాజాగా ఈ పాటకు సంబంధించిన రిహర్సల్ వీడియోను తన ఇన్‏స్టాలో షేర్ చేసుకుంది విష్ణుప్రియ. జబర్ధస్త్ ఫేమ్ రాముతో కలిసి ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటకు కాలు కదిపింది. కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్‏తో సమంతను మైమరపించేలా రిహర్సల్ చేశారు విష్ణుప్రియ, రాము. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.త బుల్లితెరపైనే కాకుండా… ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తూ సత్తా చాటుకుంది విష్ణుప్రియ.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే