AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Suma: తన పెళ్లి చీర ఖరీదు చెప్పేసిన యాంకర్ సుమ.. ధర ఎంతో తెలుసా..

అయితే తాజాగా తన పెళ్లి రోజులను గుర్తుచేసుకున్నారు. తన పెళ్లి చీర ధర గురించి చెప్పుకొచ్చింది.

Anchor Suma: తన పెళ్లి చీర ఖరీదు చెప్పేసిన యాంకర్ సుమ.. ధర ఎంతో తెలుసా..
Suma
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 31, 2022 | 6:12 PM

Share

యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ఆమె సందడే వేరు. రియాల్టీ షోలలో తన చలాకీతనంతో.. పంచులతో ఆడియన్స్‏కు కడుపుబ్బా నవ్వించేస్తుంటుంది. సుమ హోస్ట్ చేసే ఏ షో అయినా.. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా మాటలతోనే ఎన్నో గంటలైనా నడిపించే సత్తా ఆమెకు ఉంది. ఓవైపు రియాల్టీ షోలు మాత్రమే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల సుమ సొంతంగా యూట్యూబ్ ఛానల్ సైతం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన కుటుంబవిషయాలు.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తుంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు సైతం తనదైన స్టైల్లో సమాధానాలు ఇస్తుంటుంది. అయితే తాజాగా తన పెళ్లి రోజులను గుర్తుచేసుకున్నారు. తన పెళ్లి చీర ధర గురించి చెప్పుకొచ్చింది.

ఇటీవల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రంత సందర్భంగా పట్టుచీరల షాపింక్ కోసం ఓ మాల్‏కు వెళ్లింది సుమ. అక్కడ చీరల ధరలు అడుగుతునే తన స్టైల్లో పంచులు వేసింది. తనకు కేవలం రూ. 15 వేల లోపు పట్టుచీరలు మాత్రమే కావాలని అడగ్గా.. మీ రేంజ్ కాదని బదులిచ్చాడు సేల్స్ మెన్. దీంతో మేము అంతే తీసుకుంటామంటూ మరో సెటైర్ వేసింది. ఆ తర్వాత షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతూ చీరలు.. వాటి డిజైన్స్.. ధరల గురించి అడిగి తెలుసుకుంది. అయితే ఓ చీరను ముచ్చటపడి దాని ధరను అడగడంతో.. అతను రూ. 2 లక్షలకు పైనే అని చెప్పాడు. దీంతో షాకైన సుమ.. ఇది చీరల షాపా.. బంగారం షాపా.. నా పెళ్లికి కూడా ఇంత కాస్ట్ లీ చీర కట్టలేదు. తన పెళ్లి చీర కేవలం రూ. 11 వేలు మాత్రమే అంటూ రివీల్ చేసింది. యాంకర్‏గా కెరీర్ ప్రారంభించకముందు సుమ.. నటిగా.. పలు సీరియల్స్, సినిమాలలో నటించింది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలతో సుమ 1999 ఫిబ్రవరి 10న పెళ్లి జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు