Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా నుంచి తప్పుకున్న తమన్నా.. అసలు కారణం అదేనా!

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో దర్శకుడు ఓంకార్ తెరకెక్కించనున్న ‘రాజు గారి గది 3’ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘రాజు గారి గది’ సినిమా హిట్ కావడంతో.. ఆ సినిమాకు సీక్వెల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు ఓంకార్. నాగార్జున, సమంతా ప్రధాన పాత్రలో ‘రాజు గారి గది 2’ సినిమా వచ్చి.. ఓ మోస్తరు హిట్ సాధించింది. దీనితో తమన్నా ముఖ్యపాత్రలో తానే దర్శకుడు, నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నాడు ఓంకార్. ఇక ఈ సినిమాలో […]

ఆ సినిమా నుంచి తప్పుకున్న తమన్నా.. అసలు కారణం అదేనా!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 01, 2019 | 9:58 PM

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో దర్శకుడు ఓంకార్ తెరకెక్కించనున్న ‘రాజు గారి గది 3’ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘రాజు గారి గది’ సినిమా హిట్ కావడంతో.. ఆ సినిమాకు సీక్వెల్స్ పరంపరను కొనసాగిస్తున్నాడు ఓంకార్. నాగార్జున, సమంతా ప్రధాన పాత్రలో ‘రాజు గారి గది 2’ సినిమా వచ్చి.. ఓ మోస్తరు హిట్ సాధించింది. దీనితో తమన్నా ముఖ్యపాత్రలో తానే దర్శకుడు, నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నాడు ఓంకార్. ఇక ఈ సినిమాలో అశ్విన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనుకున్న ప్రకారం మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయాల్సి ఉండగా.. ఊహించని రీతిలో తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకుంది.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు ఓంకార్.. తమన్నాకు ముందు చెప్పిన కథలో ఆమె పాత్రకు స్కోప్ ఉండగా.. సెట్స్ మీదకు అడుగుపెట్టిన తర్వాత ఓంకార్ తన పాత్ర పరిధిని తగ్గించడం గమనించిన తమన్నా.. వెంటనే ఈ సినిమాను తప్పుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆమె సన్నిహితుల మాట. కాగా ఈ విషయంపై దర్శకుడి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు తమన్నా.. ప్రస్తుతం నటిస్తున్న ‘సైరా’ నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం అవుతుండగా.. ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో