AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: తమన్నా – విజయ్‌ వర్మ బ్రేకప్‌ నిజమేనా? అసలు విషయం ఇదే!

తమన్నా భాటియా, విజయ్ వర్మ బ్రేకప్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల సంబంధం తర్వాత వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా లేదా ఓదేల 2 ప్రమోషన్ల కోసం పుకార్లేనా అనేది ప్రశ్న. ఈ జంట ఇంకా స్పందించలేదు. వారి మధ్య అభిప్రాయ భేదాలున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది.

Tamannaah: తమన్నా - విజయ్‌ వర్మ బ్రేకప్‌ నిజమేనా? అసలు విషయం ఇదే!
Tamannaah Bhatia Vijay Verm
SN Pasha
|

Updated on: Mar 07, 2025 | 8:16 AM

Share

కొన్ని రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా తన ప్రియుడు విజయ్‌ వర్మకు బ్రేకప్‌ చేప్పేసిందని, రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట విడిపోయారనే వార్తలు విపరీతంగా వచ్చాయి. ఒకవైపు ఈ వీరి బ్రేకప్‌ ప్రచారం జోరుగా సాగుతున్నా మరో పక్క తమన్నా ప్రస్తుతం ఓదెలా 2తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో అసలు బ్రేకప్‌ వార్తలు నిజమేనా? లేదా సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎవరైనా క్రియేట్‌ చేశారా? అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. లస్ట్‌ స్టోరీస్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో తమన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత రెండేళ్లుగా తమన్నా – విజయ్‌ వర్మ డీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.

కానీ, ఇంతలో ఏమైందో ఏమో కానీ వాళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఇద్దరి తమ డేటింగ్‌కు పుల్‌స్టాప్‌ పెట్టేసి, విడిపోయారు అనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అంతా షాక్‌ అయ్యారు. అసలు అంత అందమైన అమ్మాయికి బ్రేక్‌ ఎలా చెప్పావ్‌ బ్రో అంటూ సోషల్‌ మీడియాలో విజయ్‌ వర్మపై మీమ్స్‌ కూడా వైరల్‌ అయ్యాయి. అయితే ఇంత జరుగుతున్నా.. ఈ వార్తలను అటు తమన్నా కానీ, ఇటు విజయ్‌ వర్మ కానీ ఖండించలేదు. దీంతో వీరి బ్రేకప్‌ నిజమే అనే క్లారిటీ ప్రేక్షకులకు వచ్చేసింది. ఏ లేదు లేదు అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలాలంటే మాత్రం తమన్నా, విజయ్‌ వర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. లేదా ఏదో ఒక ఈవెంట్‌లో వీళ్లిద్దరు కలిసి తళుక్కున మెరిసినా ఈ పుకార్లకు పుల్‌స్టాప్‌ పడుతుంది. ప్రస్తుతానికి అయితే వీరిద్దరు విడిపోయారు అనేది మాత్రం బలంగా వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి: Actress Ramya: నాకు కోటి.. వాళ్లకు రూ. 5 కోట్లు.. సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?