20ఏళ్ల తర్వాత సైఫ్​, టబుల ‘జవానీ జానేమన్’!

దిగ్గజ బాలీవుడ్ నటుడు సైఫ్​ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘జవానీ జానేమన్’ సినిమాలో ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ టబు నటించనుంది. 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. వచ్చే నెల నుంచి లండన్​లో తొలి షెడ్యూల్​ జరగనుంది. చివరగా ‘హమ్​ సాత్​ సాత్​ హై'(ప్రేమానురాగం) చిత్రంలో వీరిద్దరు కలిసి పనిచేశారు. తాజాగా సైఫ్ హీరోగా చేస్తున్న ‘జవానీ జానేమన్’ సినిమాలో టబు నటించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వచ్చే నెల నుంచి 45 రోజుల పాటు […]

20ఏళ్ల తర్వాత సైఫ్​, టబుల జవానీ జానేమన్!

Edited By:

Updated on: May 07, 2019 | 7:10 PM

దిగ్గజ బాలీవుడ్ నటుడు సైఫ్​ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘జవానీ జానేమన్’ సినిమాలో ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ టబు నటించనుంది. 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. వచ్చే నెల నుంచి లండన్​లో తొలి షెడ్యూల్​ జరగనుంది. చివరగా ‘హమ్​ సాత్​ సాత్​ హై'(ప్రేమానురాగం) చిత్రంలో వీరిద్దరు కలిసి పనిచేశారు. తాజాగా సైఫ్ హీరోగా చేస్తున్న ‘జవానీ జానేమన్’ సినిమాలో టబు నటించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వచ్చే నెల నుంచి 45 రోజుల పాటు లండన్​లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్​ జరగనుంది.