AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapsee: ఆకట్టుకుంటోన్న తాప్సీ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌.. ఇంతకీ తను అక్కడ అలా ఎందుకు ఉంది..?

Taapsee LooopLapeta First Look: 'ఝుమ్మంది నాధం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ పన్ను. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అనంతరం ముంబై బాట పట్టింది. మొదట్లో...

Tapsee: ఆకట్టుకుంటోన్న తాప్సీ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌.. ఇంతకీ తను అక్కడ అలా ఎందుకు ఉంది..?
Narender Vaitla
|

Updated on: Feb 03, 2021 | 5:43 AM

Share

Taapsee LooopLapeta First Look: ‘ఝుమ్మంది నాధం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ పన్ను. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అనంతరం ముంబై బాట పట్టింది. మొదట్లో అక్కడ సరైన విజయాలు అందుకోలేక తడబడిన ఈ చిన్నది ‘పింక్‌’ చిత్రంతో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచింది. తప్పడ్‌, గేమ్‌ ఓవర్‌, బద్లా, మిషన్ మంగల్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన తాప్సీ.. వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే మరో వినూత్న కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోందీ అందాల భామ. ‘లూప్‌ లాపెటా’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్‌ లుక్‌ తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో తాప్సీ బాత్రూమ్‌ సీట్‌పై చేతిలో కాగితం ముక్క పట్టుకొని కూర్చొని కనిపిస్తోంది. ఇలా ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ఫొటోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను సైతం జోడించిందీ బ్యూటీ. ఈ ఫొటోతో పాటు.. ‘కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. నేను ఇక్కడ ఎలా ఉన్నాను? నేనూ అదే ఆలోచిస్తున్నాను. నేను అంటోంది జీవితంలో ఎదురయ్యే గందరగోళం గురించి. హాయ్‌ నా పేరు నవి.. ఈ క్రేజీ రైడ్‌ కోసం సిద్ధంగా ఉన్నాను’ అంటూ ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ జోడించిందీ బ్యూటీ. ఈ లెక్కన చూస్తుంటే తాప్సీ మరో హిట్‌ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకునేట్లు కనిపిస్తోంది.

Also Read: సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..

Follow Us
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు వాముతో చెక్..ఇందులోని థైమాల్ రహస్యం
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు వాముతో చెక్..ఇందులోని థైమాల్ రహస్యం
రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు
రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు
సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఎంత పనిచేశావ్ రా నీచుడా..! చిన్నారిని నేలకేసి కొట్టి..
ఎంత పనిచేశావ్ రా నీచుడా..! చిన్నారిని నేలకేసి కొట్టి..
తులం బంగారంపై రూ.20 వేలు, వెండిపై రూ.1.23 లక్షలు తగ్గింపు..
తులం బంగారంపై రూ.20 వేలు, వెండిపై రూ.1.23 లక్షలు తగ్గింపు..
త్రివిక్రమ్ చెప్పిన జీవిత సత్యాలు.. వింటే ఫిదా కావాల్సిందే..
త్రివిక్రమ్ చెప్పిన జీవిత సత్యాలు.. వింటే ఫిదా కావాల్సిందే..
డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు
డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు
ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా..
ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా..
అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్..
అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్..
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 2026-27 నుంచి కొత్త ఫీజు....
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 2026-27 నుంచి కొత్త ఫీజు....