AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prince OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో ఈ సినిమా చూడని ఫ్యాన్స్‌కు.. 'ప్రిన్స్' డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్ వచ్చేసింది. థియేట్రికల్ విడుదలైన నెల రోజులకు..

Prince OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న శివ కార్తికేయన్ 'ప్రిన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Prince
Ravi Kiran
|

Updated on: Nov 02, 2022 | 6:47 PM

Share

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, ‘జాతిరత్నాల’ ఫేం అనుదీప్ కెవి కలయికలో రూపొందిన చిత్రం ‘ప్రిన్స్‘. మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. కామెడీ ఎంటర్టైనర్‌గా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకులను ముందుకు వచ్చిన ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కార్తి ‘సర్దార్’ పోటీనిచ్చింది. దీంతో ‘ప్రిన్స్’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

ఏదైతేనేం థియేటర్లలో ఈ సినిమా చూడని ఫ్యాన్స్‌కు.. ‘ప్రిన్స్’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్ వచ్చేసింది. థియేట్రికల్ విడుదలైన సరిగ్గా నెల తర్వాత నవంబర్ 25వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో ‘ప్రిన్స్’ ప్రసారం కానుంది. ఆ రోజు నుంచి తమిళం, తెలుగు భాషల్లో ఫ్యాన్స్‌కు అందుబాటులో రానుంది.

సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. పాండిచ్చేరిలో జరిగిన ఒక తమిళ అబ్బాయి, ఇంగ్లిష్ అమ్మాయి ప్రేమకథే ఈ సినిమా కథాంశం.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?