Simhadri 4K Re-Release Event LIVE: సింహాద్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియన్ ఫ్యాన్స్ హంగామా..
రీ రిలీజ్‌ల ట్రెండ్ రోజు రోజుకూ మరింత ఎక్కువవుతోంది. స్టార్ హీరోల ఆల్ టైం హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లను షేక్ చేయడం రీసెంట్‌గా కామన్ అయిపోయింది. ఇక రీసెంట్‌గా... ఆరెంజ్ సినిమాతో.. చెర్రీ చేసిన హంగామాను మరిచిపోకముందే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్టు సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది.
రీ రిలీజ్‌ల ట్రెండ్ రోజు రోజుకూ మరింత ఎక్కువవుతోంది. స్టార్ హీరోల ఆల్ టైం హిట్ సినిమాలన్నీ మళ్లీ థియేటర్లను షేక్ చేయడం రీసెంట్‌గా కామన్ అయిపోయింది. ఇక రీసెంట్‌గా… ఆరెంజ్ సినిమాతో.. చెర్రీ చేసిన హంగామాను మరిచిపోకముందే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్టు సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ న్యూస్‌తో ఇప్పటి నుంచే అందర్నీ అందర్నీ అరిపించేస్తోంది. జక్కన్న డైరెక్షన్లో.. యంగ్ టైగర్ హీరోగా.. తెరకెక్కి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన సినిమా.. సింహాద్రి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తిరిగులేని ఇమేజ్ కట్టబెట్టిన ఈ సినిమా ఇప్పుడు తారక్ బర్త్ డే మే 20న రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Published on: May 17, 2023 08:01 PM
వైరల్ వీడియోలు
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

