AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: భూలోక దేవకన్య.. సిండ్రెల్లానే మించిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.!

అందమే అసూయపడే అందం తనది.. దివి నుంచి భూవికి దిగివచ్చిన దేవకన్య.. పచ్చని పూతోటలో విరిసిన సన్నజాజి.. అందానికి..

Viral Photo: భూలోక దేవకన్య.. సిండ్రెల్లానే మించిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.!
Tollywood 1
Ravi Kiran
|

Updated on: Mar 10, 2022 | 6:37 PM

Share

అందమే అసూయపడే అందం తనది.. దివి నుంచి భూవికి దిగివచ్చిన దేవకన్య.. పచ్చని పూతోటలో విరిసిన సన్నజాజి.. అందానికి.. అభినయం జతచేస్తే ఈ ముద్దుగుమ్మగా కనిపిస్తుంది. అద్భుత కథల్లో వచ్చే సిండ్రెల్లా ఉంటుంది ఈ అందాల భామ. ఏంటి కవిత్వం పొంగుకొస్తోందని అనుకుంటున్నారా.? ఏం లేదండి.! కొంచెం కొత్తగా ఉండేందుకు.. ఇలా ట్రై చేశాం.

ఇక అసలు పాయింట్‌లోకి వస్తే.. హీరోయిన్లకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో లేటెస్ట్ ఫోటోలు ఏ హీరోయిన్ అయినా పెట్టిందంటే చాలు.. వాళ్ల ఫ్యాన్స్ ఠక్కున వాటిని సేవ్ చేసేసుకుని మొబైల్ ఫోన్లకు స్క్రీన్ సేవర్లుగా పెట్టేసుకుంటారు. అంతేకాకుండా తమకిష్టమైన హీరోయిన్లకు సంబంధించిన చైల్డ్‌హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు.. వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెవరో తెలుసుకుందాం పదండి..

పచ్చని పూతోటలో విరిసిన సన్నజాజిలా ఉన్న ఈ అందాల భామ.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది. బీ-టౌన్‌లో సూపర్ హిట్స్ అందుకుంది. తెలుగులోనూ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ సరసన నటించింది. ఎవరో గుర్తుపట్టారా.? లేదా చిన్న క్లూ ఇమ్మంటారా.. ఈమె నటించిన తెలుగు సినిమాలో హీరో మరెవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్. ఈపాటికి అర్ధమైపోయి ఉంటుంది. ఆమెవరో కాదు శ్రద్దా కపూర్.

‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్దా కపూర్.. తొలి చిత్రంతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక బాలీవుడ్‌లో ‘అషికి-2’, ‘ఏక్ విలన్’, ‘హైదర్’, ‘ఏబీసీడీ 2’, ‘బాగీ’, ‘ఓకే జాను’, ‘స్త్రీ’, ‘చిచోరే’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే