AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శర్వాతో కుదిరిందా..?

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్‌‌లో ‘రణరంగం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 2న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా శర్వానంద్ లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘శమంతకమణి’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య‌తో శర్వానంద్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యాక్షన్ కామెడీ […]

శర్వాతో కుదిరిందా..?
Ravi Kiran
| Edited By: |

Updated on: May 26, 2019 | 5:47 PM

Share

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్‌‌లో ‘రణరంగం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 2న విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా శర్వానంద్ లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘శమంతకమణి’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య‌తో శర్వానంద్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.

Follow Us
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
ఇంటి బెడ్‌రూమ్‌లో పడిన ఉల్క.. భూమిపై జీవం పుట్టుకపై సంచలన నిజాలు!
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
గూగుల్ పిక్సెల్ 11 వస్తోంది.. విడుదల తేదీ ఖరారు.. ఫీచర్స్‌ లీక్..
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
నొప్పి తెలియదు.. కానీ ఇవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలని మీకు తెలుసా?
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
కూతురా? అని ఎగతాళి చేశారు.. భార్యతో ఏజ్ గ్యాప్ పై సాయాజీ షిండే
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
ఈ ఆకుల్లో ఏ మహత్యముందో.. ఆ రోగాలన్నీ మటాష్..
హైపర్ ఆది 10th క్లాస్ మార్క్స్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
హైపర్ ఆది 10th క్లాస్ మార్క్స్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించింది.. కట్టెపుల్ల లెక్క పట్టుకుని..
కింగ్ కోబ్రాకే చుక్కలు చూపించింది.. కట్టెపుల్ల లెక్క పట్టుకుని..
పూరీ జగన్నాథ ఆలయంలో పెళ్లికాని జంటలు కలిసి దర్శనం చేయకూడదా?..
పూరీ జగన్నాథ ఆలయంలో పెళ్లికాని జంటలు కలిసి దర్శనం చేయకూడదా?..
సల్లటి వార్త! తెలంగాణలో రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
సల్లటి వార్త! తెలంగాణలో రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండటం ఎలా?
ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండటం ఎలా?