Shanmukh Deepthi: బ్రేకప్ చెప్పింది దీప్తీనే, వారు మ‌ళ్లీ క‌లుస్తారు.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ష‌ణ్ముఖ్‌ తండ్రి..

Shanmukh Deepthi: షార్ట్ మూవీస్ ద్వారా ఎక్క‌డ‌లేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు ష‌ణ్ముఖ్‌, దీప్తి సున‌య‌న‌. అప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం యూట్యూబ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన వీరిద్ద‌రూ.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో..

Shanmukh Deepthi: బ్రేకప్ చెప్పింది దీప్తీనే, వారు మ‌ళ్లీ క‌లుస్తారు.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ష‌ణ్ముఖ్‌ తండ్రి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2022 | 11:08 PM

Shanmukh Deepthi: షార్ట్ మూవీస్ ద్వారా ఎక్క‌డ‌లేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు ష‌ణ్ముఖ్‌, దీప్తి సున‌య‌న‌. అప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం యూట్యూబ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన వీరిద్ద‌రూ.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని తెలుగు ప్ర‌జలంద‌రికీ సుప‌రిచితులు అయ్యారు. ఇక వీరిద్ద‌రి ప్రేమ బంధం కూడా సూపర్ స‌క్సెస్ అనుకుంటున్న స‌మ‌యంలో బ్రేకప్ చెప్పేసుకొని ఫ్యాన్స్‌కు ఒక్క‌సారిగా షాక్‌కి గురి చేశారీ క్యూట్ క‌పుల్‌. బిగ్‌బాస్ హౌజ్‌లో ష‌ణ్ముఖ్‌, సిరితో క్లోజ్ ఉండ‌డం వ‌ల్లే దీప్తి బ్రేక‌ప్ చెప్పిందంటూ నెట్టింట చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి బ్రేకప్ విష‌య‌మై ష‌ణ్ముఖ్ తండ్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. బ్రేక‌ప్ చెప్పింది దీప్తినే, కానీ ష‌ణ్ముఖ్ కాదు. ష‌ణ్ముక్ ఎక్క‌డా దీప్తికి బ్రేకప్ చెప్ప‌లేదు. వాళిద్ద‌రూ క‌లిసే ఉంటారు. వారి వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మ‌నం ఎక్కువ‌గా మాట్లాడ‌కూదు. కాక‌పోతే… దీప్తికి ఏం అనిపించిదో కానీ అలా పోస్ట్ చేసింది. వాళ్లు క‌ల‌వ‌డానికి స‌మ‌యం ప‌డుతుండొచ్చు కానీ క‌చ్చితంగా క‌లిసే ఉంటారు. అంతా మంచే జ‌రుగుతుంది అని చెప్పుకొచ్చారు. దీంతో వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌లవ‌నున్నారా.. ఇందుకోసం ఇరు కుటుంబాలు ముంద‌డుగు వేశాయా.? అన్న చ‌ర్చ మొద‌లైంది. మ‌రి ఈ ల‌వ్ క‌పుల్ క‌లుస్తుందో.. లేదో చూడాలి.

Also Read: Health Benefits of Desi Ghee: దేశీ ఆవు నెయ్యి ఎందుకు తినాలో.. లాభాలు ఏంటో తెలుసుకోండి..

Bangarraju Pre Release Event: బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

IND vs SA: కేప్ టౌన్‌ టెస్ట్‌తో వీరిద్దరి కెరీర్‌కు ముగింపు? మిడిలార్డర్‌లో మార్పులకు ఇదే శుభతరుణం అంటోన్న మాజీలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!