Bangarraju Pre Release Event: బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు కింగ్ నాగార్జున. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగార్జున. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ బంగార్రాజును కూడా డైరెక్ట్ చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu