AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: ‘సాహో’ నుంచి వాళ్లు ఔట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సాహో షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఆగష్టు 15న ఈ సినిమాకు విడుదల తేదిని కూడా ఫిక్స్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు సంగీత దర్శకులు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందించనున్నట్లు మొదట్లోనే ప్రకటించగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తాము తప్పుకున్నట్లు శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్‌ను […]

షాకింగ్: ‘సాహో’ నుంచి వాళ్లు ఔట్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 27, 2019 | 5:50 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సాహో షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఆగష్టు 15న ఈ సినిమాకు విడుదల తేదిని కూడా ఫిక్స్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు సంగీత దర్శకులు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం అందించనున్నట్లు మొదట్లోనే ప్రకటించగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తాము తప్పుకున్నట్లు శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్‌ను తెలిపారు శంకర్ మహదేవన్. దీంతో ఇటు ఫ్యాన్స్‌తో పాటు అటు సాధారణ ప్రేక్షకులకు షాక్ తగిలినట్లైంది. కాగా వీరు తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత దర్శకుడు థమన్ రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో ఆ మధ్యన విడుదలైన వీడియోలకు థమన్ బ్యాక్‌గ్రౌండ్ అందించిన విషయం తెలిసిందే.

Follow Us
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే..
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..కడుపు నిండా తినాలంటే ఇవి పెట్టండి
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..కడుపు నిండా తినాలంటే ఇవి పెట్టండి
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు