సినీ ఇండస్ట్రీ ఓ నకిలీ ప్రపంచం.. జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదం.. కెరియర్ గురించి చెబుతున్న బాలీవుడ్ భామ..

సినీ ఇండస్ట్రీ ఓ నకిలీ ప్రపంచమని, జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదమని చెబుతుంది బాలీవుడ్ సుందరి షమితా శెట్టి. ఇరవై ఏళ్ల తన కెరియర్

సినీ ఇండస్ట్రీ ఓ నకిలీ ప్రపంచం.. జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదం.. కెరియర్ గురించి చెబుతున్న బాలీవుడ్ భామ..
Follow us
uppula Raju

|

Updated on: Feb 07, 2021 | 1:50 PM

సినీ ఇండస్ట్రీ ఓ నకిలీ ప్రపంచమని, జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదమని చెబుతుంది బాలీవుడ్ సుందరి షమితా శెట్టి. ఇరవై ఏళ్ల తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. షమితా శెట్టి 2000 సంవత్సరంలో ‘మొహబ్బతే’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులోనూ ‘పిలిస్తే పలుకుతా, డాడీ’ చిత్రాల్లో కనిపించిన హీరోయిన్ సోదరి శిల్పా శెట్టిలాగా అనుకున్నంతగా రాణించలేకపోయింది.

ఇక తాజాగా ‘బ్లాక్ విడోస్’ సిరీస్ ద్వారా సక్సెస్ అందుకున్న షమిత 20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని, అవన్నీ కూడా తనను మరింత బలంగా చేశాయని తెలిపింది. పరిశ్రమలో భాగమయ్యే అవకాశం దొరికినందుకు థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్లు పేర్కొంది. కొన్నాళ్లుగా చాలా మందితో సన్నిహితంగా ఉన్నానని, వారి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని చెప్పింది. సినీ పరిశ్రమ ఒక నకిలీ ప్రపంచం అని.. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఇక లాక్‌డౌన్ తనలో మరింత రియలైజేషన్ కలిగించిందన్న షమిత.. మీ దగ్గర ఎంత డబ్బు, ఫ్యాన్సీ వస్తువులు ఉన్నా.. మన అనే వారు లేకపోతే ఆ జీవితానికి అర్థం లేదని గ్రహించానని తెలిపింది.

ఈ ఏడాది లక్కీ హీరోయిన్.. వరుస ఆఫర్లతో ఫుల్ బిజి.. ఆ హీరో సరసన నటించే ఛాన్స్.. ఎవరంటే?..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..