AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దం పగిలింది … పోస్టర్ అదిరింది

బ్యాక్ గ్రౌండ్ లో పగిలిన అద్దం … ఎగురుతున్న పోలీస్ కారు ..చెవిలో బ్లూటూత్ … బైక్ మీద సింగల్ హ్యాండ్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ..ఇంకేం కావాలి ఫాన్స్ కి పోస్టర్ తీసుకెళ్లి ఇళ్లల్లో అతికించేసుకున్నారు ..వాట్సాప్ డీపీలుగా పెట్టేసుకున్నారు .. ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న సాహూ ఆగస్టు 15 వస్తున్నట్టు ఎప్పుడో చెప్పేసారు కానీ అందులో ప్రభాస్ ఏంటి .. శ్రద్ధాకపూర్ ఏంటి ? అని చాల రకాల ఊహలు చేస్తున్నారు ఫాన్స్.. రీసెంట్ […]

అద్దం పగిలింది ... పోస్టర్ అదిరింది
Anil kumar poka
| Edited By: |

Updated on: May 27, 2019 | 5:27 PM

Share

బ్యాక్ గ్రౌండ్ లో పగిలిన అద్దం … ఎగురుతున్న పోలీస్ కారు ..చెవిలో బ్లూటూత్ … బైక్ మీద సింగల్ హ్యాండ్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ..ఇంకేం కావాలి ఫాన్స్ కి పోస్టర్ తీసుకెళ్లి ఇళ్లల్లో అతికించేసుకున్నారు ..వాట్సాప్ డీపీలుగా పెట్టేసుకున్నారు .. ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న సాహూ ఆగస్టు 15 వస్తున్నట్టు ఎప్పుడో చెప్పేసారు కానీ అందులో ప్రభాస్ ఏంటి .. శ్రద్ధాకపూర్ ఏంటి ? అని చాల రకాల ఊహలు చేస్తున్నారు ఫాన్స్.. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ పోస్టర్ చూస్తే మాత్రం యాక్షన్  అదిరిపోతుంది అని కచ్చితంగా తెలిసిపోయింది … హే డార్లింగ్స్ ఇదిగో నా సాహూ రెండో పోస్టర్  అంటూ ప్రభాస్ పెట్టిన ట్విట్టర్ పోస్ట్ కి అభిమానులు మైమరచిపోయి  షేర్ లు కొట్టుకుంటున్నారు .. భారీ ఖర్చు , మూడు భాషల్లో రిలీజ్ అనేసరికి అంచనాలు మాత్రం ఆకాశం లో వున్నాయ్ … సుజిత్ ఎలా చూపించాడా వెయిట్ చేసి చూడాలి మరి …

Follow Us
బొద్దింకల బెడదతో విసిగిపోయారా? శాశ్వతంగా తరిమికొట్టే చిట్కాలు ఇవే
బొద్దింకల బెడదతో విసిగిపోయారా? శాశ్వతంగా తరిమికొట్టే చిట్కాలు ఇవే
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గొచ్చు! 
జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గొచ్చు! 
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!