వామ్మో.. ఈ అమ్మడికి ఎంత బలముందో..! ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.

బాలీవుడ్ లో వారసులుగా రాణిస్తున్న హీరోయిన్స్ లో సారా అలీ ఖాన్ ఒకరు. ఇటీవల  కూలీ నెంబర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది.

వామ్మో.. ఈ అమ్మడికి ఎంత బలముందో..! ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.
Sara
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 17, 2021 | 6:04 AM

బాలీవుడ్ లో వారసులుగా రాణిస్తున్న హీరోయిన్స్ లో సారా అలీ ఖాన్ ఒకరు. ఇటీవల  కూలీ నెంబర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. సినిమాలతోనే కాదు హాట్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసే ఈ బ్యూటీ డిఫరెంట్ డ్రసింగ్ స్టైల్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ అమ్మడు ఎక్కువగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గతంలో చాలా లావుగా ఉండే ఈ చిన్నది. హీరోయిన్ గా మారడానికి చాలా కష్టపడింది. భారీ డైటింగ్, వర్కౌట్స్ తో ఇప్పుడు సన్నగా నాజూకుగా తయారయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా సారాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో సారా తన స్నేహితురాలిని వెయిట్ లిఫ్టింగ్ మాదిరిగా ఎత్తుకునుంటూ కనిపించింది.

సారా స్నేహితురాలిని అలాగే లిప్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపుగా తన వెయిట్ ఉన్న ఆమెను సారా సునాయాసంగానే లిఫ్ట్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అది కాస్త వైరల్ గా మారింది. కేదార్ నాథ్ సినిమాతో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది… ప్రస్తుతం కూడా ఈమె ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

మరిన్ని ఇక్కడ చదవండి :

Anushka Shetty : అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే

RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో

Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!