AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కొబ్బరిమట్ట’కు సెన్సార్ పూర్తి!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. గత నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం దక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. “హృదయ కాలేయం” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు […]

'కొబ్బరిమట్ట'కు సెన్సార్ పూర్తి!
Ravi Kiran
|

Updated on: Jul 06, 2019 | 1:20 AM

Share

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు రూపక్ రొనాల్డ్‌సన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. గత నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం దక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 19న విడుదల కానుంది.

ఈ చిత్రంలో హీరో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. “హృదయ కాలేయం” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. ఈ మూవీతో మరోసారి తన చరిష్మా చూపిస్తాడో లేదో వేచి చూడాలి.

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?