Samantha: శోభిత, నాగచైతన్యల డేటింగ్‌ వార్తలపై స్పందించిన సమంత.. ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ..

తెలుగు నటి శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య ఉన్న హోటల్‌లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నాగచైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని..

Samantha: శోభిత, నాగచైతన్యల డేటింగ్‌ వార్తలపై స్పందించిన సమంత.. ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ..
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2023 | 3:19 PM

తెలుగు నటి శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారా.? ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మొన్నటి మొన్న లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య ఉన్న హోటల్‌లో శోభిత కూడా ఉన్నట్లున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నాగచైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు వండిస్తున్నారు. అయితే ఈ వార్తలపై అటు నాగచైతన్య కానీ, ఇటు శోభిత కానీ స్పందించలేరు.

ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి డేటింగ్ వార్తలపై నటి, నాగచైతన్య మాజీ భార్య సమంత స్పందించినట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయమై మాట్లాడినట్లు కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. ‘ఎవరు ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంతమందితో డేటింగ్‌ చేసినా చివరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తను ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’ అంటూ సమంత తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

Sam

దీంతో ఇది కాస్త నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. నాగచైతన్యను ఉద్దేశించి సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. ఈ వార్త కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి సమంత చెవిలో పడింది. దీంతో వెంటనే ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓ మీడియా సంస్థ పోస్ట్‌ చేసిన వార్తను ట్వీట్‌ చేస్తూ.. ‘నేను ఇలా చెప్పుడు చెప్పలేను’ అని సింపుల్‌గా పుకార్లు కొట్టి పడేసింది. దీంతో ఈ చర్చకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్