AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush movie : ‘ఆదిపురుష్’లో లంకేశ్ డిఫరెంట్ లుక్.. సైఫ్ అలీఖాన్ ను అలా చూపించనున్నారట..

రెబల్ స్టార్ ప్రభాస్ పట్టాలెక్కిస్తున్న భారీ సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.

Adipurush movie : 'ఆదిపురుష్'లో లంకేశ్ డిఫరెంట్ లుక్.. సైఫ్ అలీఖాన్ ను అలా చూపించనున్నారట..
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2021 | 7:28 AM

Share

Adipurush movie : రెబల్ స్టార్ ప్రభాస్ పట్టాలెక్కిస్తున్న భారీ సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించనున్నారు. ఈ మూవీని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి నిర్మించనున్నారు. ప్రభాస్ ‘రాముడి’గా..  సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’ గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు సైఫ్ పాత్ర పై ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం సైఫ్ ఉన్న ఎత్తు కంటే ఇంకాస్త ఎత్తుగా చూపించడం కోసం స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. దీనికి తగ్గట్టే సైఫ్ అలీఖాన్ ముఖంలో కూడా చాలా మార్పులు చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఇటీవల రావణుడిపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. రావణుడిని మానవీయ కోణంలో చూపిస్తారని.. ఎంటర్టైనింగ్ గా మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సైఫ్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. దాంతో సైఫ్ పైన విమర్శలు వెల్లువెత్తాయి ..దాంతో సైఫ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie Chiranjeevi Voice Over: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రోమోలో చిరంజీవి వాయిస్‌ ఉన్నట్టా.. లేనట్టా..?

Sohail: హిందీ వెబ్ సీరిస్‏లో హీరోగా బిగ్‏బాస్ ఫేం సోహైల్.. త్వరలో ప్రారంభం కానున్న..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!