AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Movie Update: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడో చెప్పేసిన చిత్రయూనిట్..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ

Republic Movie Update: సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడో చెప్పేసిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2021 | 8:14 PM

Share

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.

ఇందులో భాగంగా ‘రిపబ్లిక్’ మూవీ మోషన్ పోస్టర్ కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. యువరానర్.. ప్రజలు ఎన్నుకున్ను రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది.. ప్ర‌భుత్వం అవుతుంది.. అదే అస‌లైన రిప‌బ్లిక్’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు యూనిట్. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Also Read:

జగ్గుభాయ్ సినిమా నుంచి మరో సాంగ్ రివీల్.. ‘హే హుడియా ప్రేమలో పడిపోయా’ అంటూ…

Follow Us
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల