Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. ఇదిగో ఇలా స్కిడ్ అయ్యింది.. వీడియో ఫుటేజీ..

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. ఇదిగో ఇలా స్కిడ్ అయ్యింది.. వీడియో ఫుటేజీ..
Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 11, 2021 | 12:44 AM

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని మాదాపూర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో రెప్పపాటులో ప్రమాదానికి గురయ్యాడు సాయిధరమ్ తేజ్. ఈ ఫుటేజీలో బైక్‌పై వస్తున్న సాయిధరమ్ తేజ్.. తన ముందున్న బైక్, ఆటోను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్ ముందువైపు చక్రం ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. దాంతో సాయితేజ్ బైక్‌తో సహా కిందపడిపోయాడు. కొంత దూరం వరకూ రోడ్డుపై జారి పడ్డాడు. అయితే, రోడ్డుపై పడిపోయిన వెంటనే సాయిధరమ్ తేజ్ తలకు ఉన్న హెల్మెట్ ఎగిరిపోయింది. అదృష్టావశాత్తు తలకు గాయాలు అవకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Also read:

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే?

Sai Dharam Tej Accident: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. క్షేమంగా బయటపడటానికి కారణమదే..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ క్షేమంగానే ఉన్నాడు.. మెడికవర్ ఆస్పత్రి వద్ద పవన్ కళ్యాణ్..

ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు